Перейти к содержимому

దక్షిణ భారతంలో ఇదొక్కటే స్వయంభూ సోమనాథ క్షేత్రం | స్వయంభూ నంది మూపురం పై స్వయంభూ లింగం In Hyderabad

Telugu Thoughts Channel

0:00 / 0:00

దక్షిణ భారతంలో ఇదొక్కటే స్వయంభూ సోమనాథ క్షేత్రం | స్వయంభూ నంది మూపురం పై స్వయంభూ లింగం In Hyderabad

11 966 просмотров · 1 месяц назад
Telugu Thoughts Channel
83,7 тыс. подписчиков
11 966 просмотров · 1 месяц назад
‪@teluguthoughts‬ మిత్రులారా! నమస్కారం 🙏 గుజరాత్ సోమనాథ క్షేత్రం గురించి మనం విన్నాం. మరి హైదరాబాద్‌లోనే ఒక 'స్వయంభూ సోమనాథ క్షేత్రం' ఉందని మీకు తెలుసా! ఇది మానవులు స్థాపించిన శివలింగం కాదు. నంది విగ్రహంతో సహా నదిలో కొట్టుకొచ్చి ఇప్పుడున్న ప్రదేశంలోనే నిలిచిన మహోజ్వల శివలింగం. అందుకే ఈ క్షేత్రానికి ఎంతో మహత్యం ఉంది. ఇక్కడే ఒక చెట్టు వేర్లలో, నంది విగ్రహం మూపురంపై శివలింగంతో సహా మరో స్వయంభువుగా వెలియడం ఇక్కడి మరో పెద్ద విచిత్రం. అలాగే ఇక్కడి బావి నీటికి కూడా ఎంతో మహిమ ఉంది. ఇన్ని విశేషాలున్న ఈ అద్భుత ఆలయం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అందుకే ఈ వీడియోను పూర్తిగా చూడండి... నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత మందికి ఈ వీడియోను చేర్చడం ద్వారా ఇంత మహత్యం ఉన్న శివాలయం గురించి ప్రచారంలో మీరూ భాగస్వాములు అవ్వండి. ధన్యవాదాలు! భోలేనాథ్ అనుగ్రహం మీపై ఉండాలి. భారత్ మాతా కీ జై. (English Version) Hello friends! Greetings. We have all heard about the famous Somnath Temple in Gujarat. But did you know that there is a Swayambhu (self-manifested) Somnath Temple right here in Hyderabad? This Shiva Lingam was not manually installed. Along with a Nandi idol, it washed away in a river and miraculously came to a halt at this very location. That is why it holds immense spiritual power. Another wonder here is a second Swayambhu form that appeared amidst the roots of a tree, featuring a Shiva Lingam right on the hump of a Nandi idol! The water from the temple well is also believed to have great divine significance. Despite having so many unique specialties, very few people know about this temple. That’s why you must watch this video. If you like it, please hit the like button and share it. By sharing this video with more people, you can also play a part in spreading the word about this glorious Shiva temple. Thank you! This Video Link :    • దక్షిణ భారతంలో ఇదొక్కటే స్వయంభూ సోమనాథ క్ష...   My Other Videos You can Watch శ్రీరంగం నుంచి తరలివచ్చిన రంగనాథుడు :    • ముడుపు కడితే చాలు కోరిక తీరినట్లే | Unknow...   నర్సింహస్వామి అదృశ్యమైన కొండగుహ:    • నర్సింహస్వామి అదృశ్యమైన కొండగుహ | HYDERABA...   Address: Sri Somnath Temple, 18, Dhobi Ghat, Yakutpura Road, Hyderabad, Telangana 500023 Location: https://maps.app.goo.gl/Zt3eJ9Qfqe83P... #ancienttemples #hyderabadtemples #powerfulshivatemples #oldtemples #famoustemplesintelangana #telanganatempleshistory #gujarathtemples #somnathtemple #southindiatemples #swayambhushivatemples #swayambhu #bholenath #oldcitytemples #telugudevotional #telugutempleshistory #youtubetemples #templebvlogs #bhaktivideos #teluguthoughts #shyamanumala #nanditemple ‪@nandiswara‬