How Farmers Built ₹250 Crore Wealth with Rainfed Rainfed Farming | Dry land farming | Rural Media
Rural Media
0:00 / 0:00
How Farmers Built ₹250 Crore Wealth with Rainfed Rainfed Farming | Dry land farming | Rural Media
11 398 просмотров · 7 дн. назад
Rural Media
57,8 тыс. подписчиков
11 398 просмотров · 7 дн. назад
అక్కడ భూమి ఉంది... వాన ఉంది...
శ్రమించే చేతులున్నాయి... కానీ... ఆ సహజ వనరులను స్థిరమైన ఆదాయంగా మార్చే ఒక పద్ధతి మాత్రం లేదు. అప్పుడు... ఒక అధికారి ఆబీడు భూమిని చూసి...“ఇక్కడ ఏమీ లేదు” అనుకోలేదు. ఆ నేలలో...ఒక కుటుంబం భవిష్యత్తును చూశారు. ఆయనే...అప్పటి రంపచోడవరం
ITDA Project Officer. Manohar Prasad.
1983 నుంచి 1987 మధ్య... గిరిజనులను పేదరికం నుంచి విముక్తి కలిగించాలనే సంకల్పంతో...మనోహర్ ప్రసాద్ వర్షాధార తోటల పెంపకం కార్యక్రమం అనే ఒక విప్లవాత్మక ఆలోచనను అమలు చేశారు.
కేవలం వాన చినుకుల తోనే 71 వేల ఎకరాల్లో పండ్ల తోటలు ఆదివాసీలతో సాగు చేయించారు. ఫలితంగా దాదాపు రూ.250 కోట్లకు పైగా వార్షిక ఆదాయం వచ్చింది.
దాని వెనుక ఉన్న అపూర్వ కృషిని ఆయన మాటల్లోనే వినండి! • How Farmers Built ₹250 Crore Wealth with R...
.........................................
#FarmerSuccess
#SustainableAgriculture
#RainfedFarming
#Agroforestry
#VillageTransformation
#ClimateResilientAgriculture
#TribalFarmers
..........................................................................
Subscribe to the New Emerging World Of Journalism today : / @ruralmedia