The Untold Reality of Tribal India | Former IAS Officer A. Vidyasagar Speaks | Rural Media
Rural Media
0:00 / 0:00
The Untold Reality of Tribal India | Former IAS Officer A. Vidyasagar Speaks | Rural Media
5 969 просмотров · 1 мес. назад
Rural Media
57,8 тыс. подписчиков
5 969 просмотров · 1 мес. назад
అందరూ నగరాల్లో పనిచేయాలని కోరుకుంటారు. కానీ ఈ అధికారి మాత్రం మారుమూల గిరిజన ప్రాంతంలో పోస్టింగ్ కోసం ఎందుకు పట్టుబట్టారు? అక్కడ ఆయనకు ఎదురైన తొలి అనుభవం ఏమిటి?
ప్రాజెక్టుల పేరుతో గిరిజనుల భూములు, అడవులు ఎందుకు తగ్గిపోతున్నాయి?
చుట్టూ నీళ్లు ఉన్నా... ఆ నీరు వారి దాహం ఎందుకు తీర్చడం లేదు? స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడిచినా, గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం ఇప్పటికీ ఎందుకు అందుబాటులోకి రాలేదు?
సుదీర్ఘకాలం వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్లలో పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి ఎ. విద్యాసాగర్... మనకు తెలియని ఎన్నో నిజాలను ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో చెబుతున్నారు... • The Untold Reality of Tribal India | Forme...
...........................................................................................................
part-1
విద్యాసాగర్ అడవిని చూసిన అధికారి.
అక్కడి జీవితాలను అక్షరాలుగా మార్చిన రచయిత.
ఐఏఎస్ అధికారిగా మన్యంలో గిరిజన జీవనాన్ని దగ్గరగా చూశారు. వారి సమస్యలు, అమాయకత్వం, పోరాటం, అడవితో వారి అనుబంధం, అభివృద్ధి పేరుతో ఎదురైన సంక్లిష్టతలను తన అనుభవాల నుంచి కథలుగా మలిచారు. ఆ పుస్తకం వెనుక చాలా ఆసక్తి కరమైన సంగతులు.. - • IAS Officer Who Became the Forest’s Storyt...
..............................................................................
Everyone wants to work in cities. But why did this IAS officer insist on a posting in a remote tribal area? What was his first experience there?
Why are tribal lands and forests disappearing in the name of development projects? Even when surrounded by water, why do many tribal communities still struggle to access safe drinking water?
Nearly eight decades after India’s Independence, why do education and healthcare remain out of reach for many tribal communities?
Former IAS officer A. Vidyasagar, who spent many years working in welfare departments, shares several lesser-known truths and powerful experiences from his time in tribal areas in this special interview.
#TribalCommunities #TribalIndia #Adivasi #IASOfficer #TribalRights #TribalDevelopment #ForestRights #TribalLand #RuralIndia #Education #Healthcare #DrinkingWater #DevelopmentProjects #India #GroundReality
..........................................................................
Subscribe to the New Emerging World Of Journalism today : / @ruralmedia