Перейти к содержимому

కుక్కర్ లో ముక్క మెత్తగా ఉడికేలా జ్యూసీ మటన్ బిర్యానీ | Easy Pressure Cooker Muttonbiryani in Telugu

Sithams Diaries

0:00 / 0:00

కుక్కర్ లో ముక్క మెత్తగా ఉడికేలా జ్యూసీ మటన్ బిర్యానీ | Easy Pressure Cooker Muttonbiryani in Telugu

1 045 просмотров · 3 дня назад
Sithams Diaries
24 подписчика
1 045 просмотров · 3 дня назад
ఈ వీడియోలో మటన్ ముక్క మెత్తగా, జ్యూసీగా ఉడుకుతూ, పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ రుచితో మటన్ బిర్యానీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేయండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బ్యాచిలర్స్ లేదా ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు! ​ కావాల్సిన పదార్థాలు (Ingredients): ​ మటన్ (Mutton) - 1&1/2 kg ​ బాస్మతీ బియ్యం (Basmati Rice) - 1&1/2 kg ​ పెరుగు (Curd) - 1/2 litre ​ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger Garlic Paste) - 2 tbsp ​ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర (Chillies, Mint, Coriander) ​ హోల్ స్పైసెస్ (Whole Spices) - దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, black ilachy, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, మరాఠి మొగ్గ షాజీరా. ​ కారం, పసుపు, ఉప్పు (Red Chilli Powder, Turmeric, Salt) నూనె (Oil) ​ ఫ్రైడ్ ఆనియన్స్ (Fried Onions) - 1 cup Lemons - 4 జీడిపప్పు 1 కప్ కుంకుమపువ్వు ​వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని రుచికరమైన వంటకాల కోసం ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి! ​#MuttonBiryani #MuttonDumBiryani #HyderabadiMuttonBiryani #TeluguVantalu #MuttonRecipes #BiryaniRecipe #MuttonBiryaniInTelugu