మామిడికాయ వేసి చేపల పులుసు చేస్తే ఇంత రుచిగా ఉంటుందా! 😍🔥 | Mango Fish Pulusu Recipe in Telugu
Sithams Diaries
0:00 / 0:00
మామిడికాయ వేసి చేపల పులుసు చేస్తే ఇంత రుచిగా ఉంటుందా! 😍🔥 | Mango Fish Pulusu Recipe in Telugu
158 просмотров · 13 дней назад
Sithams Diaries
23 подписчика
158 просмотров · 13 дней назад
ఈరోజు మనం ఎంతో రుచికరమైన మామిడికాయ చేపల పులుసు తయారు చేసుకుందాం 😋🐟🥭
పుల్లటి మామిడికాయ రుచి, చేపల రుచి కలిపి చేసే ఈ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అన్నంలోకి చాలా బాగుంటుంది. సింపుల్‌గా ఇంట్లో దొరికే పదార్థాలతోనే రుచిగా తయారు చేసుకోవచ్చు.
👉 Fish pieces 1 kg
👉 Raw Mango 1/4 slice
👉 Onions 2
👉 Tomatoes 2
👉 Tamarind big lemon size
👉 Lemon 1
👉 Buttermilk
👉 Red chilli powder 4 tbsp
👉 Rock salt as per taste
👉 Oil 10 tbsp
👉 Turmeric powder 1 tsp
👉 curry leaves
👉 Coriander leaves
Masala powder :-
👉 Coriander seeds 1 spoon
👉 Cinnamon 1 inch
👉 Cloves 3
👉 Fenugreek seeds 1/4 tsp
ఒక్కసారి ఈ విధంగా మామిడికాయ చేపల పులుసు చేసి చూడండి… రుచి అదిరిపోతుంది! ❤️
వీడియో నచ్చితే Like 👍 Share ↗️ Subscribe ❤️ చేయడం మర్చిపోవద్దు.
#MangoFishCurry #ChepalaPulusu #FishCurry #AndhraStyleFishCurry #MangoFishPulusu #TeluguRecipes #NonVegRecipes #FishRecipes #AndhraRecipes #FishPulusu # Sithams dairies