నేనేమైయున్నానో నీ కృప ||nenemai yunnano||#jessiD|| pastor Jyothiraju garu||
Jessi Songs Official
0:00 / 0:00
నేనేమైయున్నానో నీ కృప ||nenemai yunnano||#jessiD|| pastor Jyothiraju garu||
169 318 просмотров · 5 мес. назад
Jessi Songs Official
40,3 тыс. подписчиков
169 318 просмотров · 5 мес. назад
lyrics and tune by Pst. Jyothi Raju Garu
live music :
keys ~ Bro.Prashanth
tabla ~ Bro. Satish
rhythm ~ Bro. Samson Williams
Bass guitar ~ Bro. Timmy
Special thanks to Pastor B.John Wesley
అర్హత లేకున్న ప్రేమించావు
ఇది కేవలం నీ కృపయే
యోగ్యత లేకున్నహెచ్చించావు
ఇది కేవలం నీ కృపయే
కృపయే కృపయే నేనేమైయున్నానో నీ కృపయే
కృపయే కృపయే నేబ్రతికి ఉన్నానంటే కృపయే
1.లోకమునన్ను ఆకర్షింపగా
అల్లరితనము నా చుట్టుచేరగా
ఓటమి నా బ్రతుకును హేళన చేయగా
నీ కృపతో నన్ను బలపరచితివే /2/
ఇంతగా నన్ను హెచ్చించుటకు
ఏ పాటివాడను యేసయ్య )2/
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను
2. శ్రమలు శోదనలు నన్నావరింపగా - అజ్ఞానముచే నే హీనమవ్వగా
మరణపు కోరలు నా చుట్టు చేరగా
నీ కృపతో నన్ను బ్రతికించితివే /2/
ఇంతగనన్ను ప్రేమించుటకు
ఏ పాటిడను యేసయ్య /2/
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను