//ఆరాధన ఆరాధన నీకే దేవా// రచనస్వరకల్పన:Rev.Ch.David Garu
Jesus Christ Prayer Team Sangem
0:00 / 0:00
//ఆరాధన ఆరాధన నీకే దేవా// రచనస్వరకల్పన:Rev.Ch.David Garu
14 874 просмотра · 3 г. назад
Jesus Christ Prayer Team Sangem
5,78 тыс. подписчиков
14 874 просмотра · 3 г. назад
పల్లవి: ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే దేవా స్తుతిమహిమలు నీకే కీర్తనీయుడా స్తుతిమహిమలు నీకే పూజనీయుడా//2//
//ఆరాధన//
1) ఎన్నెన్నో శ్రమలలోనే కృంగినా ఎంతో వేదనతో కుమిలిపోయినా నా ధైర్యము నీవే ఆదరణ నీవే.. నా అండ నీవే నా యేసయ్యా స్తుతిమహిమలు నీకే కీర్తనీయుడా
స్తుతిమహిమలు నీకే పూజనీయుడా//2//
//ఆరాధన//
2) ఎన్నెన్నో వ్యాదులలో నే నలిగినా ఎంతో రుణభారముతో కృంగినా నా స్వస్థతనీవే నా దీవెననీవే నా బలము నీవే నా యేసయ్యా స్తుతిమహిమలు నీకే కీర్తనీయుడా స్తుతిమహిమలు నీకే పూజనీయుడా//2//
//ఆరాధ//