#యేసు నీ వలనే # full vidio song# yesukrupa ministries. యోసేపు గారు
YESU KRUPA MINISTRIES
0:00 / 0:00
#యేసు నీ వలనే # full vidio song# yesukrupa ministries. యోసేపు గారు
1 177 просмотров · 3 дн. назад
YESU KRUPA MINISTRIES
98 подписчиков
1 177 просмотров · 3 дн. назад
🙏Praise the Lord🙏
పల్లవి : యేసు నీ వలనే నాకు క్షేమము
నీవే నా జీవిత ఆధారము
అ ప : నీ చేతి నీడలో నెమ్మదున్నది
నీ చేతిలో ఐశ్వర్యమున్నది
1. నీవు చేయదలచితే కార్యము నెరవేరును
నీ ప్రణాళిక వ్యర్థము కాదు
నీ మాటలో శక్తుంది క్రియజరిగిస్తుంది " నీచేతి "
2. సర్వమంతయు నీకు తెలిసేయున్నది
నీకై మరుగైనది ఏదియు లేదు
నీ మాటే సత్యం నీ మార్గమే జీవం " నీ చేతి"
3. జగమంత యెరిగిన జయశీలుడా
నీ యొద్ద ఓటమికి చోటే లేదు
ఆల్ఫా యు నీవే ఒమేగాయు నీవే " నీ చేతి
Hashtags :
Yesu Krupa Ministries# new songs#
wonderful songs# video songs#
యోసేపు పాస్టర్ సాంగ్స్ # Telugu songs#
Telugu Christian songs# messages#
short messages# short videos#
devotional songs# Jesus songs#
yes Krupa Ministries songs #
Yesu Krupa Ministries
Pas: యోసేపు గారు
Cell: 7702570674
చెన్నాయపాలెం. కావలి
నెల్లూరు