Перейти к содержимому

శ్రావణ మాసం లక్ష్మీదేవి భక్తి సంకీర్తనలు | అన్నమయ్య, రామదాసు, మైసూరు వాసుదేవాచార్య | Sravana Masam

Dhvani Bhakti Vahini

0:00 / 0:00

శ్రావణ మాసం లక్ష్మీదేవి భక్తి సంకీర్తనలు | అన్నమయ్య, రామదాసు, మైసూరు వాసుదేవాచార్య | Sravana Masam

1 172 просмотра · 1 месяц назад
Dhvani Bhakti Vahini
478 подписчиков
1 172 просмотра · 1 месяц назад
Support Dhvani Devotional: raghu.cdp@okaxis 00:00 - శ్రావణ మాసం వైశిష్ట్యం 01:29 - "దేవి కమలాలయే" మైసూరు వాసుదేవాచార్య సంకీర్తన 05:24 - "అమ్మా నను బ్రోవవే" భద్రాచల రామదాసు కీర్తన 09:53 - "అలమేలు మంగ నీ వభినవ రూపము" తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తన 12:57 - సమర్పణ సనాతన సంప్రదాయం ప్రకారం ఒక సంవత్సరంలో వచ్చే పన్నెండు మాసాలకు ప్రత్యేక విశిష్టతలు ఉన్నాయి. వీటిలో ఐదవ మాసమైన శ్రావణ మాసం ఎన్నో ప్రత్యేకతలకు నెలవు. శ్రవణా నక్షత్రం పేరు మీద ఏర్పడినదే శ్రావణ మాసం. జ్యోతిష్య శాస్త్రం రీత్యా శ్రవణ నక్షత్రం జ్ఞానార్జనకు సూచకం. వేదాంతపరంగా కూడా జ్ఞానాన్ని సంపాదించడానికి సహకరించే నవవిధభక్తి మార్గాలలో ’శ్రవణ’మే తొలి మెట్టు. ఈ విధంగా శ్రావణ మాసం జ్ఞాన సంపాదనకు అనువైన మాసం. మోక్షప్రదాయిని అయిన శ్రీమన్మహాలక్ష్మీదేవి మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను, జ్ఞాన-భక్తి-వైరాగ్యాలను అనుగ్రహించాలని ప్రార్థిస్తోంది ధ్వని భక్తి వాహిని. This Sravana Masam Lakshmidevi Songs Special episode explains the spiritual significance of Sravana month and also presents three wonderful compositions on Lakshmidevi by Tallapaka Annamayya, Bhadrachala Ramadasu and Mysore Vasudevachar. #lakshmi #lakshmipuja #lakshmidevi #sravanamasam #laxmi #laxmipuja #annamayyasankeerthana #annamacharyakeerthanalu #bhadrachalam #ramadasu #telugudevotional #telugudevotionalsongs