కేశవ నామ కీర్తనం | Keshava Nama Kirtanam | Annamayya Sankirtanalu
Dhvani Bhakti Vahini
0:00 / 0:00
కేశవ నామ కీర్తనం | Keshava Nama Kirtanam | Annamayya Sankirtanalu
16 125 просмотров · 3 недели назад
Dhvani Bhakti Vahini
474 подписчика
16 125 просмотров · 3 недели назад
Support Dhvani Bhakti: raghu.cdp@okaxis
Meaning of "Kesava" name & complete lyrics of Annamayya Sankirtanas, check Dhvani Devotiional blog post 👇🏼
https://dhvanidevotional.blogspot.com...
Sankirtanalu:
00:00 - కింకదీర ‘న దైవం కేశవాత్పర’ మని Kinkadeera Na Daivam Kesavat Param ani
02:45 - కిం న జానే అహం కేశవాత్పర మహో Kim Na Jane Aham Keshavat Paramaho
06:05 - కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద Kesava Narayana Krishna Govinda Mukunda
08:55 - కేశవదాసినైతి గెలిచితి నన్నిటాను Keshava Dasinaiti Gelichiti nannitanu
12:52 - మాధవ కేశవ మధుసూదన విష్ణు Madhava Keshava Madhusudana Vishnu
కేశవ అంటే అర్థం ఏమిటి?
శ్రీ మహావిష్ణువు అనంతుడు. ఆయనకు ఎన్నో పేర్లు ఉన్నాయి. ఎన్నో రూపాలు ఉన్నాయి. ఎన్నెన్నో లీలలు ఉన్నాయి. అవన్నీ మందబుద్ధులైన మానవులు గుర్తుపెట్టుకోవడం అసాధ్యం. కనుక, కొన్ని నామాలను వ్యాసభగవానుని రూపంలో తానే అనుగ్రహించాడు. వీటిలో చతుర్వింశతి నామాలు (24 పేర్లు) అతి ముఖ్యమైనవి. ఈ పేర్లను స్మరించకుండా ఏ శుభకార్యం మొదలు కాదు. ఈ చతుర్వింశతి నామాలలో మొట్టమొదటి "కేశవ." కేశవాయ నమః అంటూ ఆచమనం చేయడం ద్వారా అన్ని వైదిక కార్యక్రమాలు మొదలవుతాయి. ఇంతకూ కేశవ అంటే అర్థం ఏమిటి? మహానుభావులైన శంకర-రామానుజ-మధ్వాచార్యుల వారు వివరించిన అర్థాలను ధ్వని భక్తివాహిని బ్లాగ్ లో చదవండి.
ఇటువంటి మహత్తరమైన కేశవ నామాన్ని పదకవితాపితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు అనేక సంకీర్తనల్లో పల్లవిలో ఉటంకించారు. అలాంటి కొన్ని "కేశవ" సంకీర్తనలను ఈ భాగంలో పొందుపరచడమయింది.
Subscribe to Dhvani Devotional Channel for rare and never-heard-before devotional songs from great Vaggeyakaras.
#keshav #mahavishnu #harikirtan #కేశవ #annamayyasankeerthana #annamacharyakeerthanalu #telugubhakti #telugudevotional #telugudevotionalsongs