Перейти к содержимому

Sodhi Chebuthanamma Song | Sardar Sarvai Papanna | Releasing Aug 21 | VG Movie Makeers 🔥

VG Movie Makers

0:00 / 0:00

Sodhi Chebuthanamma Song | Sardar Sarvai Papanna | Releasing Aug 21 | VG Movie Makeers 🔥

3 837 просмотров · 5 месяцев назад
VG Movie Makers
6 тыс. подписчиков
3 837 просмотров · 5 месяцев назад
Sodhi cheputhaanamma Song | Sardar Sarvai Papanna Movie Song | Lyrics:Venkatesh Goud Lingampalli | VG Movie Makers ✍️ Lyrics: Venkatesh Goud Lingampalli 🎼 Music: Raghu Charukesi, Raju Kiran / AI Assisted 🎤 Vocals: AI Generated / Virtual Voice 🎚️ Mixing & Mastering: VG Movie Makers 🎬 Movie: Sardar Sarvai Papanna 🎵 Song Title: Manasu Vedam 🎙️ Recording Studio: VG Movie Makers ✂️ Editing: P. Sathish, K. Chiranjeevi, Praveen Ragi 🎥 Director - Story - Screenplay: Venkatesh Goud Lingampalli 🎬 Producer: Venkatesh Goud Lingampalli 🏢 Banner: VG Movie Makers 🎭 Cast (AI Generated): Prakash Tej, Shilpika ****************** తెలంగాణ గర్వం… ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వీరుడు… Sardar Sarvai Papanna గారి వీరగాథను ఈ పాట ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఫోక్ (ఒగ్గు కథ) స్టైల్‌ను మోడ్రన్ సినిమాటిక్ మ్యూజిక్‌తో మిక్స్ చేసి రూపొందించిన ఈ పాటలో పోరాటం, ప్రేమ, ద్రోహం, త్యాగం—all in one emotional journey. 🎧 Headphones తో వినండి – Cinematic experience కోసం 🔥 Highlights: Telangana Folk + Hollywood Cinematic Background Score Emotional Male–Female Narrative Powerful Lyrics on Freedom, Justice & Sacrifice Unique Original Composition --- 🎶 Full Lyrics: సోది చెబుతనమ్మ సోది.. ఎరుకోయమ్మ ఎరుక ఏయ్… ఏయ్… మట్టి మాట విను బిడ్డా… (సర్దార్ పాపన్న గారు నీ భవిష్యత్తుని సోది చెబుతాను దండివానివి అంటారు కొండను పిండి చేసే గండరగండూ అంటారు నీ మాటల్లో మత్తు ఉంది ఈ అడవుల్లో ప్రశాంశాలు కూడా విషం లాంటివె విషమ అయినా నీ కళ్ళల్లో తలదాచుకుంటే అది అమృతమే సర్దార్.. నన్ను బుట్టలో వేయాలని ప్రయత్నం ఏమో అనిపిస్తుంది బుట్టలో కాకపోతే నీ గుండెలో చోటు ఇస్తావా సర్దార్) గాలి గొంతు పట్టుకొస్తా… (నేను గోల్కొండకు మహారాజునైతే నిన్ను నా కోటకి మహరాణిని చేసుకుంటా మహారాణిని అవటానికి నిన్ను అర్థం చేసుకోవాలి సర్దార్ రహస్యం చెబుతాను కానీ ముందు నీ మనసు రహస్యం చెప్తావా) సోది చెబుతనమ్మ సోది.. ఎరుకోయమ్మ ఎరుక ఏయ్… ఏయ్… మట్టి మాట విను బిడ్డా… (ప్రేమ ముసుగులో ద్రోహం మొదలైంది) బుట్టకర్ర ఊగుతుంటే భూమి మాట లేచిందిరో ఎర్ర మట్టి కదిలిందంటే ఎడమ కాలు ఉరికెరో పులిబిడ్డగా పుట్టినోడు రాజ్యం ఏలుతాడురో పాపన్న పేరు వినిపిస్తే పల్లె గుండె తాకుతుందిరో చేతి రేఖలో కత్తి ఉంది కంటి చూపు లో నిప్పు ఉంది తల్లి దీవెన నెత్తిన ఉంది కాలమే ఎదురు యుద్ధ భేరి న్యాయం కోసం నడిచే దారి రక్తంతోనే రాయబడుద్ది తల పోయినా పేరు మిగుల్తది కోటలు కూలినా కథ నడుస్తది ఈ నేల అడిగే బలికి నీ పేరు జవాబు! సోది చెబుతనమ్మ సోది.. ఎరుకోయమ్మ ఎరుక 🔥 Sardar Sarvai Papanna 🔥 Presenting the Official Video from the upcoming Telugu historical action movie "Sardar Sarvai Papanna". Movie Details: 🎬 Movie Name: Sardar Sarvai Papanna 🎬 Banner: VG Movie Makers 🎬 Director: Venkatesh Goud Lingampalli 🎬 Producer: 🎬 Language: Telugu 🎬 Country: India Enjoy and stay connected with us! 👉 Subscribe to VG Movie Makers: youtube.com #SardarSarvaiPapanna #SardarSarvaiPapannaMovie #VGMovieMakers #TeluguCinema2026 #SardarSarvaiPapannaTrailer #SardarSarvaiPapannaSongs #TeluguNewMovies --- 📢 Support: 👍 Like | 💬 Comment | 🔁 Share | 🔔 Subscribe #SardarSarvaiPapanna #TelanganaFolk #TeluguSong #CinematicSong #OgguKatha #Papanna #TelanganaPride