Перейти к содержимому

పుదీనా.. ఒక్కసారి నాటుతాం.. మూడేళ్లలో 30 సార్లు కోస్తాం | Mint Cultivation

తెలుగు రైతుబడి

0:00 / 0:00

పుదీనా.. ఒక్కసారి నాటుతాం.. మూడేళ్లలో 30 సార్లు కోస్తాం | Mint Cultivation

970 002 просмотра · 4 года назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
970 002 просмотра · 4 года назад
సుమారు 20 ఏండ్లుగా పుదీనా (Mint Leaves) సాగు చేస్తున్న రైతు రాంరెడ్డి గారు ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ గ్రామంలో ఈ రైతు పుదీనా సాగు చేస్తున్నారు. తమ గ్రామంలో దాదాపుగా ప్రతి రైతు పుదీనా పండిస్తారని వివరించారు. పూర్తి వీడియో చూస్తే రైతు అనుభవం సమగ్రమంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : పుదీనా.. ఒక్కసారి నాటుతాం.. మూడేళ్లలో 30 సార్లు కోస్తాం | Mint Cultivation #RythuBadi #రైతుబడి #పుదీనాసాగు