Перейти к содержимому

హిందూ- ముస్లిం లవ్‌.. బిగ్‌ బాస్‌ నుంచి తమ బిడ్డను మధ్యలోనే తీసుకెళ్లిన పేరెంట్స్ | Bigg Boss Shock

TV9 Entertainment

0:00 / 0:00

హిందూ- ముస్లిం లవ్‌.. బిగ్‌ బాస్‌ నుంచి తమ బిడ్డను మధ్యలోనే తీసుకెళ్లిన పేరెంట్స్ | Bigg Boss Shock

20 153 просмотра · 8 ч назад
TV9 Entertainment
3,05 млн подписчиков
20 153 просмотра · 8 ч назад
హిందూ- ముస్లిం లవ్‌.. బిగ్‌ బాస్‌ నుంచి తమ బిడ్డను మధ్యలోనే తీసుకెళ్లిన పేరెంట్స్ | Bigg Boss Shock దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ రియాలిటీ షోలు ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళం భాషలలో బిగ్ బాస్ రియాల్టీ షోకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక తాజాగా తెలుగులో రోహిత్ ఎలిమినేషన్ వివాదం నడుస్తోంది. అగ్ని పరీక్ష ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన రోహిత్ విన్నర్ మెటీరియల్ అని.. అతడిని కావాలనే ఎలిమినేట్ చేశారంటూ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. మరోవైపు బెంగాలీ బిగ్‌బాస్‌లో లవ్ ట్రాక్స్, హగ్గులపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇవన్నీ ఒకెత్తైతే, మలయాళ బిగ్‌బాస్‌లో చోటుచేసుకున్న ఒక సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఏకంగా ఒక కంటెస్టెంట్ తల్లిదండ్రులే స్టేజ్‌పైకి వచ్చి తమ కూతురిని షో నుంచి బయటకు తీసుకెళ్లడం టెలివిజన్ చరిత్రలో సంచలనంగా మారింది. ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu #BiggBoss #BiggBossMalayalam #RealityShow #BiggBossControversy #EntertainmentNews #TV9Entertainment #TV9D #sateeshchandra