Перейти к содержимому

పండుగలకు ఈ విధంగా నీపట్టు స్నాక్స్ ని ఇలా చేశారంటే పిల్ల నుంచి పెద్దల వరకు బాగా ఎంజాయ్ చేస్తారు

Geetha's_kitchen_27

0:00 / 0:00

పండుగలకు ఈ విధంగా నీపట్టు స్నాక్స్ ని ఇలా చేశారంటే పిల్ల నుంచి పెద్దల వరకు బాగా ఎంజాయ్ చేస్తారు

926 просмотров · 10 дней назад
Geetha's_kitchen_27
385 подписчиков
926 просмотров · 10 дней назад
కావలసిన పదార్థాలు: బియ్యం పిండి – 3 కప్పులు పల్లీలు – 1 కప్పు పుట్నాల పప్పు – 1 కప్పు కారం – 1 స్పూన్ వాము – 1 స్పూన్ జీలకర్ర – 1 స్పూన్ ఉప్పు – తగినంత నూనె – డీప్ ఫ్రై చేయడానికి తయారీ విధానం: అన్ని పదార్థాలను కలిపి పిండిని సిద్ధం చేసుకుని, నిప్పట్లు చేసుకొని నూనెలో కరకరలాడేలా వేయించుకోవాలి. 😋 Geetha’s Kitchen ❤️