Перейти к содержимому

The Paradise Review Telugu | అసలు ఏం తీశారు? | Nani సినిమా ఎలా ఉందంటే? |

Soorivlogs

0:00 / 0:00

The Paradise Review Telugu | అసలు ఏం తీశారు? | Nani సినిమా ఎలా ఉందంటే? |

444 просмотра · 3 нед. назад
Soorivlogs
330 подписчиков
444 просмотра · 3 нед. назад
The Paradise సినిమా చూశాను… నిజంగా చెప్పాలంటే నాకు సినిమా అస్సలు నచ్చలేదు. 😐 అందరూ ఫస్ట్ హాఫ్ బాగుందని చెప్తున్నారు… కానీ నాకు ఫస్ట్ హాఫ్ కూడా పెద్దగా నచ్చలేదు. నాని నటన బాగున్నా, ఈ పాత్రలో నానిని చూడటం నాకు ఎందుకు కష్టంగా అనిపించింది? సినిమాలో ఇంత హింస, రక్తపాతం ఎందుకు పెట్టారు? హీరోయిన్ పాత్ర అసలు ఎంతవరకు ఉపయోగపడింది? తల్లి కొడుకు ఎమోషన్ ఎందుకు వర్క్ అవ్వలేదు? క్లైమాక్స్ ఎలా ఉంది? ఈ వీడియోలో నా నిజాయితీ అభిప్రాయం మొత్తం చెప్తున్నాను. అలాగే ఈ సినిమాకి A సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందో కూడా మాట్లాడాను. కుటుంబంతో చూడాలనుకునే వాళ్లు ఏ విషయాలను గమనించాలో కూడా చెప్పాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం. సినిమా చూసిన వాళ్లు మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. ❤️ 👍 వీడియో నచ్చితే లైక్ చేయండి 🔔 Soorivlogsని సబ్‌స్క్రైబ్ చేయండి 💬 మీ అభిప్రాయం కామెంట్‌లో చెప్పండి #TheParadise #TheParadiseReview #Nani #NaniMovies #TeluguMovieReview #TeluguReviews #MovieReview #NaniTheParadise #VloggingWithLeela #TeluguCinema #OTTReview