నవరాత్రి స్పెషల్ 🌺 గుడి స్టైల్ కమ్మని దద్దోజనం సీక్రెట్ ఇదే! | Dasara Prasadam
amruthamasthu
0:00 / 0:00
నవరాత్రి స్పెషల్ 🌺 గుడి స్టైల్ కమ్మని దద్దోజనం సీక్రెట్ ఇదే! | Dasara Prasadam
102 просмотра · 2 дня назад
amruthamasthu
134 подписчика
102 просмотра · 2 дня назад
గుళ్లో ప్రసాదంగా పెట్టే కమ్మని దద్దోజనం అచ్చంగా అదే రుచితో మన ఇంట్లోనే చేసుకోవచ్చు! 🙏😋 ఈ చిన్న ఇంగ్రిడియంట్ వేస్తే దద్దోజనం రుచి రెట్టింపు అవుతుంది. కేవలం 5 నిమిషాల్లో సులభంగా, పక్కా కొలతలతో గుడి ప్రసాదం స్టైల్లో దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను.
ఈ దద్దోజనం రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ❤️
రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని సంప్రదాయ వంటకాల కోసం Amruthamasthu ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. 🙏
#Daddojanam #TempleStyleDaddojanam #CurdRiceRecipe #PrasadamRecipe #TeluguVantalu#navarathriprasadalu#dasara #riceitems #simpleprasadalu#5minrecipes