Перейти к содержимому

పిండి రుబ్బే పనిలేకుండా హెల్తీ రాగి రవ్వ దోస 😋 తింటే ఇంకో నాలుగు కావాలంటారు|instant ragi dosa

amruthamasthu

0:00 / 0:00

పిండి రుబ్బే పనిలేకుండా హెల్తీ రాగి రవ్వ దోస 😋 తింటే ఇంకో నాలుగు కావాలంటారు|instant ragi dosa

115 просмотров · 13 дн. назад
amruthamasthu
133 подписчика
115 просмотров · 13 дн. назад
పిండి నానబెట్టే పనిలేకుండా కేవలం 2 ముఖ్యమైన పదార్థాలతో 10 నిమిషాల్లో కరకరలాడే హోటల్ స్టైల్ రాగి రవ్వ దోశ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం! బ్రేక్‌ఫాస్ట్‌కి లేదా డిన్నర్‌కి చాలా తేలికగా, ఎంతో రుచిగా మరియు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇలా చేస్తే ఇంట్లో వాళ్ళు ఇంకో 4 దోశలు ఎక్కువే తింటారు! 😋 Do try this crispy and healthy Instant Hotel Style Ragi Rava Dosa recipe at home and share your feedback in the comments! ❤️ 📝 Ingredients / కావలసిన పదార్థాలు: రాగి పిండి (Ragi Flour / Finger Millet Flour) -1 cup బొంబాయి రవ్వ / ఉప్మా రవ్వ (Rava / Semolina) -1/2 cup ఉల్లిపాయ ముక్కలు (Chopped Onions) పచ్చిమిర్చి (Green Chillies) జీలకర్ర (Cumin Seeds) తగినంత ఉప్పు (Salt to taste) నీళ్లు (Water as required) నూనె / నెయ్యి (Oil / Ghee) 🔔 Follow & Subscribe: If you liked this recipe, please Like, Share, and Subscribe to amruthamasthu for more healthy and tasty recipes! Don't forget to press the 🔔 Bell Icon HotelStyleDosa #HotelStyleRavaDosa #CrispyRagiDosa #RestaurantStyle #CrispyDosa#RagiRavaDosa #InstantRavaDosa #InstantBreakfast #QuickBreakfastRecipe #RagiRecipesTeluguVantalu #TeluguCooking #HotelStyleVantalu #Amruthamasthu #SouthIndianBreakfast