Перейти к содержимому

నీ వాక్యమే నన్ను బ్రతికించెను | Telugu Christian Worship Song | Siluva Nadam

Siluva Nadam

0:00 / 0:00

నీ వాక్యమే నన్ను బ్రతికించెను | Telugu Christian Worship Song | Siluva Nadam

37 531 просмотр · 1 месяц назад
Siluva Nadam
8,81 тыс. подписчиков
37 531 просмотр · 1 месяц назад
"నీ వాక్యమే నన్ను బ్రతికించెను | Telugu Christian Worship Song | SILUVA NADAM" LYRICS: నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను కృపా సత్య దయ శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపా సత్య దయ శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను జిగటగల ఊబి నుండి లేవనెత్తెను సమతలమగు భూమిపై నన్ను నిలిపెను జిగటగల ఊబి నుండి లేవనెత్తెను సమతలమగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయెను నా పాదములకు దీపమాయెను సత్యమైన మార్గములో నడుపుచుండెను సత్యమైన మార్గములో నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను పాలవంటిది జుంటి తేనెవంటిది నా జిహ్వకు మహా మధురమైనది పాలవంటిది జుంటి తేనెవంటిది నా జిహ్వకు మహా మధురమైనది మేలిమి బంగారు కన్నా మిన్నయైనది మేలిమి బంగారు కన్నా మిన్నయైనది రత్నరాశుల కన్నా కోరదగినది రత్నరాశుల కన్నా కోరదగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను కృపా సత్య దయ శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపా సత్య దయ శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను is a heartfelt Telugu Christian worship song that reminds us of the life-giving power of God's Word. When we go through trials, His Word strengthens, comforts, and gives us hope. May this worship song draw you closer to Jesus Christ and encourage your faith. 🙏 If this song blessed you: Like 👍 Share 📤 Comment your prayer request 💬 Subscribe to SILUVA NADAM and enable notifications 🔔 for more Telugu Christian worship songs. God bless you! #Hashtags #NeeVaakyameNannuBrathikinchenu #SiluvaNadam #TeluguChristianSongs #ChristianWorship #TeluguWorshipSongs #JesusSongs #ChristianMusic #WorshipSongs #TeluguChristianMusic #PraiseAndWorship #JesusChrist #BibleSongs #GospelMusic #ChristianDevotional #NewTeluguChristianSong