Nemali Gundla Rangaswamy Seva | నెమలి గుండం రంగనాయక స్వామి | Pavan Vasepalli
PAVAN VASEPALLI ॐ
0:00 / 0:00
Nemali Gundla Rangaswamy Seva | నెమలి గుండం రంగనాయక స్వామి | Pavan Vasepalli
12 808 просмотров · 3 г. назад
PAVAN VASEPALLI ॐ
40,3 тыс. подписчиков
12 808 просмотров · 3 г. назад
నల్లమల్ల అటవి ప్రాంతంలో మయూర మహర్షి ఆశ్రమాన్ని ఎర్పరుచుకొని మహావిష్ణువును ప్రసన్నం చేసుకొడానికి తపస్సు చేస్తూ తదేక దీక్షతొ తన ముక్కుపుటమతో ఒక గుండమును తవ్వి మట్టీని బయటకు తీయడంతొ మరుసటి సూర్యోదయానికి గుండం జలయంగా మారిందని ప్రతీతి. నెమలి ముఖ ఆకారంతో వున్న మహర్షిచే నిర్మితమెనందున నెమిలిగుండం అనే పేరు సార్థకమైనది. దీని చేంతనే మహా విష్ణువు రంగనాయకస్వామిగా వెలయడంతో నెమెలిగుండ్ల రంగనాయకస్వామి క్షేత్రంగా వాసికెక్కింది
Nemali Gundla Rangaswamy Seva | నెమలి గుండం రంగనాయక స్వామి | Pavan Vasepalli