Перейти к содержимому

కొబ్బరి తోటల్లో తెల్లదోమ నివారణకు చర్యలు

ETV Jaikisan

0:00 / 0:00

కొబ్బరి తోటల్లో తెల్లదోమ నివారణకు చర్యలు

2 186 просмотров · 5 л. назад
ETV Jaikisan
166 тыс. подписчиков
2 186 просмотров · 5 л. назад
తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతాలు పచ్చని కొబ్బరి చెట్లతో కనువిందు చేస్తాయి. రైతులకు మంచి ఆదాయం తెచ్చిపెట్టే ఈ కొబ్బరి తోటలకు అంతుపట్టని తెగుళ్లు సోకి... ఇప్పటికే రైతులు అధిక మొత్తంలో దిగుబడులు నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో రుగోస్‌ తెల్లదోమ దాడి రైతులను మరింత కలవర పెడుతోంది. ఇటీవల తెల్లదోమ సమస్య అధికమవ్వడం కొబ్బరి ఉనికికే ముప్పుగా పరిణమించింది. ఎన్ని మందులు వాడినా నివారణ సాధ్యపడకపోవటంతో ఉద్యానశాఖ శాస్త్రవేత్తలు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. #JaiKisanEtv #EtvJaiKisan #JaiKisan ---------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !! ☛ Visit our Official Website: http://www.etv.co.in ☛ Subscribe to Latest News - https://goo.gl/IdOFqr ☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/29G9jkE Enjoy and stay connected with us !! ☛ Like us :   / etvjaikisan   ☛ Follow us :   / etvjaikisan   ☛ Circle us : https://goo.gl/1ySn5s ----------------------------------------------------------------------------------------------