Перейти к содержимому

యేసు పరిశుద్ధ నామమునకు || Worship Song || Yesu Parishuddha Naamamunaku

Jesus Reigns

0:00 / 0:00

యేసు పరిశుద్ధ నామమునకు || Worship Song || Yesu Parishuddha Naamamunaku

298 просмотров · 5 дн. назад
Jesus Reigns
208 подписчиков
298 просмотров · 5 дн. назад
ప॥యేసు పరిశుద్ధ నామమునకు-ఎప్పుడు అధిక స్తోత్రమే 1.ఇహపరమున-మేలైన నామము శక్తిగల్గినట్టి-నామమిది పరిశుద్ధులు స్తుతించు-నామమిది-పరి ॥యేసు॥ 2. సైతానున్ పాతాళ-మును జయించు వీరత్వముగల-నామమిది జయ మొందెదము-యీ నామమున - జయ ॥యేసు॥ 3.నశించు పాపుల-రక్షించ లోకమున కేతెంచిన నామమిది పర-లోకమున జేర్చు నామమిది-పర ॥యేసు॥ 4.ఉత్తమ భక్తులు-పొగడి స్తుతించు ఉన్నత దేవుని-నామమిది లోకమంత ప్రకాశించు నామమిది-లో ॥యేసు॥ 5. శోధన గాధల-కష్టసమయాన ఓదార్చినడుపు-నామమిది ఆటం-కము తీసివేయు నామమిది-ఆటం ॥యేసు॥ @HRMI Productions