Перейти к содержимому

AnanthaPuram : ‘‘అనంతపురం అభివృద్ధి అంటే RDTకి ముందు, RDTకి తర్వాత అని చెప్పుకోవచ్చు’’ | BBC Telugu

BBC News Telugu

0:00 / 0:00

AnanthaPuram : ‘‘అనంతపురం అభివృద్ధి అంటే RDTకి ముందు, RDTకి తర్వాత అని చెప్పుకోవచ్చు’’ | BBC Telugu

525 617 просмотров · 5 лет назад
BBC News Telugu
2,17 млн подписчиков
525 617 просмотров · 5 лет назад
అనంతపురంలో రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఏర్పాటు చేసి లక్షల మందికి ఆసరాగా నిలిచిన వ్యక్తి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. రాయలసీమ దళిత, బహుజనులు, గిరిజనులతో మమేకమైపోయి, వారి జీవితాలను మార్చిన పరదేశీయుడు. #RDT #FatherVincenteFerrer #Ananthapuram --- కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి. కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్:   / bbcnewstelugu   ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu   ట్విటర్:   / bbcnewstelugu