Перейти к содержимому

RDT వెనుక అసలు కథ | మోంచో ఫెర్రర్ ప్రత్యేక ఇంటర్వ్యూ | RDT Ananthapur | DeccanDreams

DeccanDreams

0:00 / 0:00

RDT వెనుక అసలు కథ | మోంచో ఫెర్రర్ ప్రత్యేక ఇంటర్వ్యూ | RDT Ananthapur | DeccanDreams

2 203 просмотра · 1 месяц назад
DeccanDreams
15,3 тыс. подписчиков
2 203 просмотра · 1 месяц назад
RDT Ananthapur అనంతపురం పేరు వినగానే ఒకప్పుడు గుర్తుకొచ్చేవి కరువు, పేదరికం, వలసలు. కానీ అదే ప్రాంతంలో గ్రామీణ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి దశాబ్దాలుగా పనిచేస్తున్న సంస్థ — Rural Development Trust (RDT). 1969లో విసెంటే ఫెర్రర్ ప్రారంభించిన RDT, గ్రామీణాభివృద్ధిని కేవలం ఆర్థిక సహాయంగా కాకుండా ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, వ్యవసాయం, నీటి సంరక్షణ, గృహ నిర్మాణం, క్రీడలు, వికలాంగుల సమగ్ర అభివృద్ధి వంటి అనేక రంగాలతో అనుసంధానించింది. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో RDT Programme Director మోంచో ఫెర్రర్తో RDT ప్రయాణం, విసెంటే ఫెర్రర్ ఆలోచనలు, అనంతపురంలో వచ్చిన మార్పు, గ్రామీణ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు, RDT భవిష్యత్ దిశ వంటి అంశాలపై మాట్లాడాం. అనంతపురం నేలతో, ప్రజల జీవితాలతో ముడిపడిన ఈ సంస్థ కథలోని అనేక కోణాలను మోంచో ఫెర్రర్ ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. . Title : అనంతపురాన్ని మార్చిన RDT కథ | మోంచో ఫెర్రర్ ప్రత్యేక ఇంటర్వ్యూ | RDT Ananthapur | DeccanDreams . ప్రముఖుల ఇంటర్వ్యూలు.. రాజకీయ విశ్లేషణలు.. చారిత్రక ప్రాంతాల విశిష్టతలు.. విశేషాలు తెలిపే కథనాలు. #deccandreams #deccandreamstv #rdt #rdtananthapur #MonchoFerrer #anantapur #RuralDevelopmentTrust #VicenteFerrer #AnneFerrer #ruraldevelopment #andhrapradesh #AnantapurStories #socialdevelopment #ruralindia #humanstories support 𝕴𝖓𝖉𝖎𝖕𝖊𝖓𝖉𝖊𝖓𝖙 𝖏𝖔𝖚𝖗𝖓𝖆𝖑𝖎𝖘𝖒