Перейти к содержимому

EE BHUMI GATIYINCHINA॥Yalagapati Sujatha॥latest Telugu Christian song 2023

Sunil Kumar Yalagapati

0:00 / 0:00

EE BHUMI GATIYINCHINA॥Yalagapati Sujatha॥latest Telugu Christian song 2023

30 122 просмотра · 3 года назад
Sunil Kumar Yalagapati
13,3 тыс. подписчиков
30 122 просмотра · 3 года назад
Vocals:Y.Sujatha Lyrics,Tune,Music: #yalagapatisunilkumar Editing:Y.Swaroop SUNIL MUSIC STUDIO Song lyrics : పల్లవి : ఈ భూమి గతియించిన యేసు నీ మాట గతియించదు ఈ లోకమే మారినా యేసు నీ ప్రేమ ఇల మారదు నీతో ఉండాలని నా ఆశ నీతో బ్రతకాలని నా ధ్యాస నీవు నాతోడు ఉండాలని కోరిక 1 : నా మది కోరిన దైవమా ఊపిరి పోసిన ప్రాణమా యెడబాయనని నను విడువనని మాట సెలవిచ్చినావు నాకు తోడుండినా యేసయ్యా నను నడిపించిన యేసయ్యా నను నీ కనులలో దాచిన యేసయ్యా 2 : మనుషుల ప్రేమలు మారినా శ్రమలో అందరు విడిచిన నా చెంతన ఉండి కనికరమును చూపి ప్రేమ కురిపించినావు నీవు నా పక్షమై నిలిచావు నను నీ సాక్షిగా నిలిపావు అనురాగాలతో నడిపిన యేసయ్యా