Перейти к содержимому

Black Fungus: మ్యూకర్‌మైకోసిస్ అంటే ఏంటి? ఇది ఎవరికి ప్రమాదకరంగా మారుతుంది? | BBC Telugu

BBC News Telugu

0:00 / 0:00

Black Fungus: మ్యూకర్‌మైకోసిస్ అంటే ఏంటి? ఇది ఎవరికి ప్రమాదకరంగా మారుతుంది? | BBC Telugu

448 932 просмотра · 5 лет назад
BBC News Telugu
2,15 млн подписчиков
448 932 просмотра · 5 лет назад
కరోనా నుంచి కోలుకున్నవారిని భయపెడుతున్న మరో ఇన్ఫెక్షన్‌ మ్యూకర్‌మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్. కోవిడ్ నుంచి కోలుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ ముప్పు పెరుగుతోందని, ఇప్పటికే చాలామంది దీని బారినపడి మరణిస్తున్నారని డాక్టర్లు చెప్తున్నారు. అసలేంటీ బ్లాక్ ఫంగస్? కరోనా నుంచి కోలుకున్నవారంతా ఈ ఇన్ఫెక్షన్‌కు గురవుతారా? దీని గురించి డాక్టర్లు ఏమంటున్నారు? #Mucormycosis #Steroids #Coronavirus ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్:   / bbcnewstelugu   ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu   ట్విటర్:   / bbcnewstelugu