Перейти к содержимому

గానుగ గర్జన — గాండ్ల దసరా సంబరం! 🌼🔥

Subbarathnalu.subbaiah.lyricist

0:00 / 0:00

గానుగ గర్జన — గాండ్ల దసరా సంబరం! 🌼🔥

2 049 просмотров · 9 дней назад
Subbarathnalu.subbaiah.lyricist
405 подписчиков
2 049 просмотров · 9 дней назад
గానుగ చక్రం తిరిగే ప్రతి సారి… మన పూర్వీకుల కష్టం, మన కుటుంబాల బతుకు, మన వృత్తి గౌరవం గుర్తుకొస్తాయి! నాన్న చేతుల్లో నైపుణ్యం… అమ్మ చూపులో ఓర్పు… తాతల చెమటలో తరతరాల వారసత్వం! ఈ జ్ఞాపకాలను దసరా పల్లె సంబరాలతో కలిపి వినిపించే మన గాండ్ల ఆత్మగౌరవ గీతం. గాండ్ల, తెలికుల, దేవతిలకుల బంధువులందరం ఒక్కటై మన వృత్తిని కాపాడుకుందాం. యువతకు నైపుణ్యాన్ని అందిస్తూ గానుగలకు కొత్త వెలుగు తీసుకురందాం. దుర్గమ్మ దీవెనలతో ప్రతి ఇంటిలో ఆనందం నిండాలి… మన గానుగ మళ్లీ గర్జించాలి! జై గాండ్ల! జై తెలికుల! జై జై దేవతిలకుల! ఐక్యమే మన బలం — గానుగే మన గౌరవం! సమర్పణ: భీమారపు వెంకట సుబ్బయ్య ఈ పాటను మన కుల బంధువులతో పంచుకోండి. #గానుగగర్జన #గాండ్ల #తెలికుల #దేవతిలకుల #దసరా #ఐక్యత #Gandla #Ganuga #TeluguFolkSong