Перейти к содержимому

ఒక్కసారి మా వైపు చూడండి సారు | గాండ్ల–తెలికుల కన్నీటి గీతం | ప్రత్యేక కార్పొరేషన్ కావాలి

Subbarathnalu.subbaiah.lyricist

0:00 / 0:00

ఒక్కసారి మా వైపు చూడండి సారు | గాండ్ల–తెలికుల కన్నీటి గీతం | ప్రత్యేక కార్పొరేషన్ కావాలి

1 596 просмотров · 1 месяц назад
Subbarathnalu.subbaiah.lyricist
404 подписчика
1 596 просмотров · 1 месяц назад
గానుగ తిరిగే శబ్దంలో తరతరాల కష్టం ఉంది… ప్రతి నూనె బిందువు వెనుక ఒక కుటుంబం చెమట కథ ఉంది. గానుగ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న గాండ్ల–తెలికుల–దేవతిలకుల పేద బీసీల జీవనవేదనకు ఈ గీతం ఒక స్వరం. మేము కోరేది దానం కాదు—మా వృత్తికి ఆధునికత, నూనెకు మార్కెట్, యువతకు ఉపాధి, పిల్లల చదువుకు చేయూత, మా జాతి అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్! ఈ కన్నీటి గీతాన్ని ప్రతి ఒక్కరూ చూసి, మన సమాజ ఆకాంక్ష పాలకులకు చేరేలా షేర్ చేయండి. #గాండ్ల #తెలికుల #దేవతిలకుల #గానుగవృత్తి #ప్రత్యేకకార్పొరేషన్ #BCUnity