Перейти к содержимому

టాక్సిక్ రిలేటివ్స్‌తో ఇలా Deal చేయండి! 😤 | Telugu

Sit with Sneha

0:00 / 0:00

టాక్సిక్ రిలేటివ్స్‌తో ఇలా Deal చేయండి! 😤 | Telugu

196 просмотров · 11 дн. назад
Sit with Sneha
89 подписчиков
196 просмотров · 11 дн. назад
"చదువుకున్నవన్నీ వేస్టైపోయాయి కదా..." — ఈ మాట విన్నప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండిపోతారా? లేదా వాదించి ఇంకా టెన్షన్ పెంచుకుంటారా? టాక్సిక్ రిలేటివ్స్ వెకిలి ప్రశ్నల ముందు Argument కాదు... Strategy కావాలి! 🔥 ఈ వీడియోలో: ✅ నా real story — నాను ఎదుర్కొన్న వెకిలి మాటలు, నేను ఇచ్చిన జవాబు ✅ మీరు కూడా వెంటనే వాడుకోగలిగే 3 స్టెప్స్ Solution ✅ ఫంక్షన్స్‌కి భయపడకుండా ఉండేందుకు Boundary Sentences 🎁 మీ Assignment: ఈ వారంలో ఒక Boundary Sentence ఒక్కసారైనా వాడండి! వాడగలిగే 5 ready-made sentences కావాలంటే కామెంట్‌లో "BOUNDARY" అని రాయండి 👇 ❤️ ఇలాంటి practical content కోసం Like చేయండి, Subscribe చేయండి, bell icon నొక్కండి! 📤 ఎవరి గురించి ఈ వీడియో గుర్తొచ్చిందో — ఆ ఫ్రెండ్‌కి Share చేయండి! 🎧 Free one-on-one coaching session కోసం — link in bio! తర్వతి వీడియో: టాక్సిక్ రిలేటివ్స్ మామూలే... ఇంట్లోనే ఒకరు టాక్సిక్ అయితే? 🤫 — అది మిస్ అవ్వకండి! #ToxicRelatives #TeluguMotivation #టాక్సిక్‌రిలేటివ్స్ #MentalHealthTelugu #Boundaries #TeluguReels #FamilyPressure #బంధువులు #SelfConfidence #LifeLessons #MotivationTelugu #తెలుగువీడియోలు #ConfidenceTips #TeluguFacts