మష్రూమ్ ఇలా చేస్తే చికెన్ కూడా మర్చిపోతారు! 😋 | Mushroom Masala Curry#mushroommasalarecipe
Abhiruchi Vantalu
0:00 / 0:00
మష్రూమ్ ఇలా చేస్తే చికెన్ కూడా మర్చిపోతారు! 😋 | Mushroom Masala Curry#mushroommasalarecipe
70 просмотров · 14 часов назад
Abhiruchi Vantalu
165 подписчиков
70 просмотров · 14 часов назад
మష్రూమ్‌తో చాలా రుచికరంగా, చిక్కటి గ్రేవీతో హోటల్ స్టైల్ మష్రూమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపించాను. 😋🔥
మష్రూమ్‌ను సరిగ్గా క్లీన్ చేయడం నుంచి, మసాలా గ్రేవీ పర్ఫెక్ట్‌గా రావడానికి పాటించాల్సిన చిన్న చిన్న టిప్స్ వరకు ఈ రెసిపీలో చూడొచ్చు.
👉 అన్నం, చపాతీ, రోటీ, పుల్కాతో చాలా బాగుంటుంది!
వీడియో నచ్చితే Like 👍 | Share ❤️ | Subscribe 🔔 చేయండి.
#MushroomMasala #MushroomCurry #MushroomRecipe #TeluguRecipes #TeluguVantalu #AndhraRecipes #VegRecipes #MushroomGravy #CookingTelugu #AbhiruchiVantalu#mushroomrecipes #mushroom