Перейти к содержимому

కొర్రమీను సాగుతో 10 లక్షల నష్టం | murrel fish farming | bhumiputhra telugu

భూమిపుత్ర

0:00 / 0:00

కొర్రమీను సాగుతో 10 లక్షల నష్టం | murrel fish farming | bhumiputhra telugu

9 620 просмотров · 5 месяцев назад
భూమిపుత్ర
52,7 тыс. подписчиков
9 620 просмотров · 5 месяцев назад
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗 కొర్రమీను చేపలను సాగు చేయడం ద్వారా కనీసం 10 లక్షలు నష్టపోయానని చేపల రైతు వెంకన్న యాదవ్ చెప్పారు. మార్కెట్ సమస్యలు, ఫీడ్ ధరలు కలిసి రైతుకు నష్టాలు తెచ్చిపెడుతున్నాయని ఈ వీడియోలో వివరించారు. . Title: కొర్రమీను సాగుతో 10 లక్షల నష్టం | murrel fish farming | bhumiputhra telugu . రైతు లేనిదే... బువ్వలేదు.. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం. . #bhumiputhratelugu #murrelfish #fishfarming . bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.