బయోఫ్లాక్ ట్యాకుల్లో కొర్రమీను పెంపకం | biofloc fish plants
భూమిపుత్ర
0:00 / 0:00
బయోఫ్లాక్ ట్యాకుల్లో కొర్రమీను పెంపకం | biofloc fish plants
30 129 просмотров · 1 год назад
భూమిపుత్ర
52,7 тыс. подписчиков
30 129 просмотров · 1 год назад
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
.
చేపల పెంపకంలో రైతులు కొత్త పద్దతులను అవలంభిస్తున్నారు. ప్రభుత్వ రాయితీతో తక్కువ ఖర్చులో బయోఫ్లాక్ ట్యాంకుల్లో కొర్రమీను చేపలు పెంచుతున్న రైతులకు నెలకు లక్ష రూపాయల ఆదాయానికి ఢోకా లేదని రెండు యూనిట్లు ( నాలుగు ట్యాంకులు ) ఏర్పాటు చేసుకున్న పెద్ద అడిశర్లపల్లి మండలం వద్దిపట్ల గ్రామానికి చెందిన రైతు కొప్పోలు శ్రీనివాస్ చెప్పారు. తమతో అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీ బై బ్యాక్ పద్దతిలో రైతులకు సహకరిస్తోందని ఈ వీడియోలో వివరించారు.
.
Titel : బయోఫ్లాక్ ట్యాకుల్లో కొర్రమీనే పెంపకం | biofloc fish plants
.
Farmer : Koppolu Srinivas
Mobile : 8688490697
రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
.
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #bumiputra #bioflocfishfarming #biofloc #murrelfish
.
bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.