Перейти к содержимому

3D ప్రిటెండ్ Technologyతో World Record? | చిన్నారితో సీఎం చంద్రబాబు సరదా మాటలు | ABP Desam

ABP Desam

0:00 / 0:00

3D ప్రిటెండ్ Technologyతో World Record? | చిన్నారితో సీఎం చంద్రబాబు సరదా మాటలు | ABP Desam

630 просмотров · 6 часов назад
ABP Desam
786 тыс. подписчиков
630 просмотров · 6 часов назад
#ChandrababuNaidu #APNews #AndhraPradesh #3DLTechnology #3DHouses #3DLHouses #HousingScheme #APHousing #ShivrajSinghChouhan #PoorFamilies #TeluguNews #ABPTeluguNews #ABPDesam #TeluguNews ఏపీలో పేదల సొంతింటి కలకు భారీ అడుగు పడింది. 3డీ టెక్నాలజీతో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తొలిసారి 3 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. దీనికి సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా లబ్ధి దారులతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. ఈ ఇల్లు లేటెస్ట్ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు.. మీ స్కూల్ అందరికి చెప్పు.. ప్రపంచంలో ఎక్కడా లేదు.. అని సీఎం చంద్రబాబు చిన్నారితో సరదాగా అన్నారు. A major milestone in Andhra Pradesh’s housing initiative as construction of 3 lakh houses using 3D technology has been launched. Chief Minister Nara Chandrababu Naidu, along with Union Minister Shivraj Singh Chouhan, performed the foundation ceremony for the housing project. The houses are being planned with the use of latest construction technology. During the event, CM Chandrababu Naidu interacted with the beneficiaries and had a light-hearted conversation with a young child, explaining the uniqueness of the technology being used for the houses. Watch the video for the complete details and the interesting interaction between CM Chandrababu Naidu and the child. Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam. https://telugu.abplive.com Follow us on social media:   / abpdesam     / abpdesam     / abpdesam