పిల్లలకి ఆస్తులు ఇవ్వడమే మేము చేసిన పాపమా? డబ్బు ఇచ్చిన సరే మమ్మల్ని బయటకి నెట్టేస్తారా?
Chaitanya baata
0:00 / 0:00
పిల్లలకి ఆస్తులు ఇవ్వడమే మేము చేసిన పాపమా? డబ్బు ఇచ్చిన సరే మమ్మల్ని బయటకి నెట్టేస్తారా?
1 031 просмотр · 1 мес. назад
Chaitanya baata
250 подписчиков
1 031 просмотр · 1 мес. назад
పిల్లల భవిష్యత్తు కోసం జీవితమంతా కష్టపడిన తల్లిదండ్రులు…
చివరికి వృద్ధాశ్రమంలో జీవించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఆస్తులు ఇవ్వడమే తల్లిదండ్రులు చేసిన పాపమా?
లేక మనం మారాల్సిన సమయం వచ్చిందా?
వృద్ధాశ్రమంలోని వారి మాటల్లో దాగి ఉన్న బాధను, వారి జీవిత అనుభవాలను ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాం.
ఈ వీడియో మీ మనసును తాకితే ❤️
Like చేయండి, మీ కుటుంబ సభ్యులతో Share చేయండి.
ఇలాంటి ప్రజా సమస్యలు, సామాజిక అంశాల కోసం Chaitanya Baata Channelను Subscribe చేయండి.
#వృద్ధాశ్రమం #తల్లిదండ్రులు #పిల్లలు #ఆస్తులు #వృద్ధులబాధ #మానవత్వం #కుటుంబబంధాలు #తల్లిదండ్రులప్రేమ #సామాజికస్పృహ #ChaitanyaBaata #TeluguNews #TeluguYouTube #SocialAwareness #EmotionalStory #ViralVideo #TeluguViral