అటుకులు పల్లీలతో బెల్లం లడ్డు 😋 | చాలా ఈజీగా టేస్టీగా | Poha Peanut Laddu Recipe
Jsyt blogs
0:00 / 0:00
అటుకులు పల్లీలతో బెల్లం లడ్డు 😋 | చాలా ఈజీగా టేస్టీగా | Poha Peanut Laddu Recipe
89 просмотров · 10 дней назад
Jsyt blogs
494 подписчика
89 просмотров · 10 дней назад
అందరికీ నమస్కారం 🙏❤️
ఈరోజు చాలా సింపుల్‌గా అటుకులు, పల్లీలు, బెల్లంతో టేస్టీ లడ్డూలు తయారు చేశాను 😋
అటుకులు వేయించి, పల్లీలు వేయించి, యాలకుల పొడి వేసి మిక్స్ చేసి, కొద్దిగా నెయ్యితో పాటు బెల్లం పాకం కలిపి ఇలా చక్కటి లడ్డూలుగా చేసుకున్నాను. ❤️
తక్కువ పదార్థాలతో చాలా ఈజీగా తయారయ్యే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి! 😍
వీడియో నచ్చితే Like 👍 Share ❤️ Subscribe 🔔 చేయడం మర్చిపోకండి.
#AtukuluLaddu #PeanutLaddu #BellamLaddu #LadduRecipe #EasyRecipe #TeluguRecipes #PohaLaddu #HealthySnacks #JaggeryRecipe #HomeCooking