Перейти к содержимому

KNM - 12368 నూతన వరి రకం సాగుకు రైతుల్లో ఉత్సాహం || Best Rice Variety KNM 12368 || Karshaka Mitra

Karshaka Mitra

0:00 / 0:00

KNM - 12368 నూతన వరి రకం సాగుకు రైతుల్లో ఉత్సాహం || Best Rice Variety KNM 12368 || Karshaka Mitra

12 817 просмотров · 10 мес. назад
Karshaka Mitra
530 тыс. подписчиков
12 817 просмотров · 10 мес. назад
KNM - 12368 నూతన వరి రకం సాగుకు రైతుల్లో ఉత్సాహం || Best Rice Variety KNM 12368 || Karshaka Mitra కరీంనగర్ జిల్లా కూనారం వరి పరిశోధనా స్థానం నుండి 3వ మినీకిట్ గా అందుబాటులో వున్న కె.ఎన్.ఎమ్ - 12368 వరి రకం రైతుల్లో అమిత ఆదరణ పొందుతోంది. ఖరీఫ్, రబీకాలాలకు అనువైన ఈ రకం తక్కువ పంటకాలంతో ఎక్కువ దిగుబడినివ్వటం, గింజ నాణ్యత, మార్కెటింగ్ లో ఎటువంటి ఇబ్బందులు లేకపోవటంతో ఈ రకం సాగుకు రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ ఏడాది మొంథా తుఫానును సైతం ఈ నూతర రకం సమర్థవంతంగా తట్టుకుని, పైరు పడిపోకుండా మంచి దిగుబడినిచ్చింది. ఈ వరి రకాన్ని సాగుచేసిన కృష్ణా జిల్లా ఘంటసాలపాలెం రైతుల అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. Join this channel to get access to perks:    / @karshakamitra   గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు. కర్షక మిత్ర వీడియోల కోసం:    / karshakamitra      / @karshakamitra   వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...   పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు   అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:    • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు   ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు   ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:    • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...   శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:    • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...   కూరగాయల సాగు వీడియోల కోసం:    • Vegetables - కూరగాయలు   పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...   మిరప సాగు వీడియోల కోసం:    • Chilli - మిరప సాగు   నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...   టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...   పూల రైతుల విజయాలు వీడియోల కోసం:    • Floriculture - పూల సాగు   పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...   పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం    • పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం   పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం    • పశుగ్రాసాలు - Fodder Cultivation   అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు   నానో ఎరువులు వీడియోల కోసం:    • నానో ఎరువులు - Nano Fertilizers   మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:    • Sheep & Goat   జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం    • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...   మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:    • Aquaculture - మత్స్య పరిశ్రమ   YOUTUBE:-    / karshakamitra   FACEBOOK:-   / karshakamitratv   TWITTER:-   / karshakamitratv   TELEGRAM:- https://t.me/karshakamitratv #agriculture #paddyvariety #paddyfarming #knm12368 #ricevarieties