Перейти к содержимому

కె.ఎన్.ఎమ్ 12368 వరి రకంతో రైతుకు దిగుబడి పండుగ | KNM 12368 New Best Paddy Variety | Karshaka Mitra

Karshaka Mitra

0:00 / 0:00

కె.ఎన్.ఎమ్ 12368 వరి రకంతో రైతుకు దిగుబడి పండుగ | KNM 12368 New Best Paddy Variety | Karshaka Mitra

176 718 просмотров · 1 г. назад
Karshaka Mitra
530 тыс. подписчиков
176 718 просмотров · 1 г. назад
#agriculture #farming #farmer #paddy #rice #paddyvarieties #knm12368 #bestrice #paddycultivation #newvarieties #new #ricefarming కె.ఎన్.ఎమ్ 12368 వరి రకంతో రైతుకు దిగుబడి పండుగ | KNM 12368 New Best Paddy Variety | Karshaka Mitra వరి సాగులో దిగుబడి విప్లవానికి నాంది పలికింది కె.ఎన్.ఎమ్ - 12368. 135 నుంజి 140 రోజులు కాలపరిమితి కలిగిన ఈ నూతన రకాన్ని మినీకిట్ గా కరీంనగర్ జిల్లా కూనారం వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు అందించారు. ఎకరాకు 45 నుండి 60 బస్తాల దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. కె.ఎన్.ఎమ్ - 12368 వరి రకాన్ని 5 ఎకరాల్లో సాగుచేసి సత్ఫలితాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు కృష్ణా జిల్లా, ఘంటసాల మండలం, ఘంటసాలపాలెం గ్రామ అభ్యుదయ రైతు ఉప్పల ప్రసాధ రావు. ఈ నూతన రకాన్ని చూసేందుకు చుట్టుప్రక్కల గ్రామాల రైతులు ఉవ్విళ్లూరుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. రైతు చిరునామా ఉప్పల ప్రసాధ రావు ఘంటసాలపాలెం గ్రామం ఘంటసాల మండలం కృష్ణా జిల్లా సెల్ నెం : 9490958242 Join this channel to get access to perks:    / @karshakamitra   గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు. కర్షక మిత్ర వీడియోల కోసం:    / karshakamitra      / @karshakamitra   వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...   పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు   అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:    • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు   ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు   ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:    • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...   శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:    • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...   కూరగాయల సాగు వీడియోల కోసం:    • Vegetables - కూరగాయలు   పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...   మిరప సాగు వీడియోల కోసం:    • Chilli - మిరప సాగు   నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...   టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...   పూల రైతుల విజయాలు వీడియోల కోసం:    • Floriculture - పూల సాగు   పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...   పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం    • పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం   పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం    • పశుగ్రాసాలు - Fodder Cultivation   అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు   నానో ఎరువులు వీడియోల కోసం:    • నానో ఎరువులు - Nano Fertilizers   మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:    • Sheep & Goat   జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం    • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...   మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:    • Aquaculture - మత్స్య పరిశ్రమ   YOUTUBE:-    / karshakamitra   FACEBOOK:-   / karshakamitratv   TWITTER:-   / karshakamitratv   TELEGRAM:- https://t.me/karshakamitratv