Перейти к содержимому

మన వ్యవసాయం మన ఆహారం మన ఆరోగ్యం 🌱 మహిళా రైతుల రాష్ట్రస్థాయి సదస్సు Natural Farming

Jayasree Soul Journey

0:00 / 0:00

మన వ్యవసాయం మన ఆహారం మన ఆరోగ్యం 🌱 మహిళా రైతుల రాష్ట్రస్థాయి సదస్సు Natural Farming

50 просмотров · 1 день назад
Jayasree Soul Journey
847 подписчиков
50 просмотров · 1 день назад
22-9-26 🌱 మన వ్యవసాయం – మన ఆహారం – మన ఆరోగ్యం 🌱 సెప్టెంబర్ 22న గాదె రాజు ప్యాలెస్‌లో భారతీయ కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం, పరస్పర సహకార సంఘం నేపథ్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సహజ వ్యవసాయ సదస్సు, మహిళా రైతులు మరియు పారిశ్రామికవేత్తల సమావేశానికి మొదటిసారి హాజరుకావడం ఎంతో ఆనందంగా అనిపించింది. 🙏 ఈ కార్యక్రమంలో ఎంతోమంది గార్డెనర్స్ తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. 🌿 ఆర్గానిక్ ప్రభ గారు 🌿 ఆదిలక్ష్మి గారు – వనమాలి గార్డెనింగ్ అడ్మిన్ 🌿 ఇతర మహిళా రైతులు, ప్రకృతి ప్రేమికులు వీరు పంచుకున్న అనుభవాలు, ప్రకృతి వ్యవసాయం, టెర్రస్ గార్డెనింగ్, ఆరోగ్యకరమైన ఆహారం గురించి ఎన్నో మంచి విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. మంచి విషయాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియోను మీతో పంచుకుంటున్నాను. ❤️ 🙏 దయచేసి వీడియోను చివరి వరకు పూర్తిగా వినండి. మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. ప్రకృతి వ్యవసాయం, మొక్కలు, గార్డెనింగ్‌కు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం Jayasree Soul Journey ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి. 🌱 ప్రకృతిని ప్రేమిద్దాం – సహజ ఆహారాన్ని ప్రోత్సహిద్దాం – ఆరోగ్యాన్ని కాపాడుకుందాం! #NaturalFarming #OrganicFarming #మనవ్యవసాయంమనఆహారంమనఆరోగ్యం #WomenFarmers #TerraceGardening #OrganicPrabha #VanamaliGardening #IndianKisanMorcha #PrakruthiVyavasayam #JayasreeSoulJourney జై ప్రకృతి 🌿🙏