Перейти к содержимому

శరన్నవరాత్రుల మొదటి రోజు 🙏 దుర్గా పిరమిడ్‌లో అద్భుతమైన ధ్యానం 🪷 డ్రిల్ మాస్టర్ క్లాస్ 👌

Jayasree Soul Journey

0:00 / 0:00

శరన్నవరాత్రుల మొదటి రోజు 🙏 దుర్గా పిరమిడ్‌లో అద్భుతమైన ధ్యానం 🪷 డ్రిల్ మాస్టర్ క్లాస్ 👌

88 просмотров · 4 дня назад
Jayasree Soul Journey
847 подписчиков
88 просмотров · 4 дня назад
11-10-26 🙏 జై మాతా దీ 🙏 డ్రిల్ మాస్టర్ క్లాస్ 👌 శరన్నవరాత్రుల మొదటి రోజు సందర్భంగా దుర్గా పిరమిడ్‌లో ఎంతో అద్భుతంగా ధ్యానం జరిగింది. 🪷 ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన దుర్గా పిరమిడ్ కుమారి అమ్మగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ధ్యానం గురించి అందరికీ అర్థమయ్యేలా వివరించిన డ్రిల్ మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ధ్యాన కార్యక్రమానికి విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏 ఆ దుర్గామాత ఆశీస్సులు అందరిపైనా ఉండాలని, అందరికీ ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🌺 జై దుర్గామాత 🙏 జై గురుదేవ్ 🙏 #శరన్నవరాత్రులు #దుర్గాదేవి #దుర్గాపిరమిడ్ #ధ్యానం #Meditation #DurgaDevi #Sharannavaratri #PyramidMeditation #JaiMataDi #Spirituality