Перейти к содержимому

LIVE: CM Revanth Reddy Lays Foundation Stone for Indiramma Indlu in CURE Area | Indiramma Towers HYD

Telangana CMO

0:00 / 0:00

LIVE: CM Revanth Reddy Lays Foundation Stone for Indiramma Indlu in CURE Area | Indiramma Towers HYD

13 609 просмотров · Трансляция закончилась 1 месяц назад
Telangana CMO
237 тыс. подписчиков
13 609 просмотров · Трансляция закончилась 1 месяц назад
Join us LIVE as Hon'ble Chief Minister Sri A. Revanth Reddy takes part in the foundation stone-laying ceremony for Indiramma Indlu in CURE Area. The Bhumi Puja for the construction of Indiramma Towers is being held at KPHB Colony, Kukatpally, Hyderabad. The People's Government has resolved to construct 1 lakh Indiramma houses across the Hyderabad Core Urban Region. The People's Government is taking up housing construction locally, enabling people to live in the city closer to employment and livelihood opportunities. The government aims to provide people with dignified and secure living along with their own homes. Of the 1 lakh houses planned in the Hyderabad Core Urban Region, around 8,000 houses will be constructed in the first phase across 16 Assembly Constituencies. In Kukatpally, 480 houses will be constructed in 4 towers across 5 acres. Around 90 acres of land has already been identified for Indiramma Towers in the Core Urban Region. Minister Ponguleti Srinivas Reddy, along with other Ministers and public representatives, participated in the programme. హైదరాబాద్ నగరంలో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల కలను సాకారం చేసే దిశగా కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో 1 లక్ష ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఉపాధి, జీవనోపాధి అవకాశాలకు దూరంగా కాకుండా ప్రజలు నగరంలోనే నివసించేలా స్థానికంగా ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతోంది ప్రజా ప్రభుత్వం. సొంతింటితో పాటు గౌరవప్రదమైన, భద్రమైన జీవనాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యం. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో లక్ష ఇండ్లు నిర్మించనుండగా, తొలి విడతలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 8,000 ఇండ్లను నిర్మించనున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో 5 ఎకరాల్లో 4 టవర్లలో మొత్తం 480 ఇండ్లు నిర్మించనున్నారు. కోర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ కోసం ఇప్పటికే సుమారు 90 ఎకరాల భూమిని గుర్తించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. #CMRevanthReddy #IndirammaIndlu #CUREArea #IndirammaTowers #Hyderabad #Telangana #HousingForAll Do follow Telangana CMO on social media Telangana CMO WhatsApp Channel https://whatsapp.com/channel/0029Va80... X (Twitter) https://x.com/TelanganaCMO Instagram / telanganacmo Facebook / telanganacmo YouTube / @telanganacmo LinkedIn / telanganacmo Telegram https://t.me/TelanganaCMO Threads https://www.threads.com/@telanganacmo Website https://cm.telangana.gov.in