అరే నాన్నా... తొందరపడద్దురా పెళ్లికి Don't be hurry in getting married
maruthi kiran Poruri
0:00 / 0:00
అరే నాన్నా... తొందరపడద్దురా పెళ్లికి Don't be hurry in getting married
157 560 просмотров · 6 месяцев назад
maruthi kiran Poruri
14 тыс. подписчиков
157 560 просмотров · 6 месяцев назад
ఈమధ్య...పెళ్లి కావడంలేదు అన్న దిగులు అమ్మాయిలకంటే, అబ్బాయిల్లోనే ఎక్కువగా వున్నట్టు కనిపిస్తున్నది అన్నది నా అభిప్రాయం. "తొందరపడద్దు పెళ్లి విషయంలో" అని ఒక యువకుడికి సలహా ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకలా ఇవ్వాల్సివచ్చింది? అన్నదే ఈ వీడియోలోని విషయం. విని, అభిప్రాయాన్ని తెలుపగలరు.