అనామిక - 3|Anamika|నాగమంజరి గుమ్మా|Naga manjari Gumma|
Ratnamanjari (రత్నమంజరి)
0:00 / 0:00
అనామిక - 3|Anamika|నాగమంజరి గుమ్మా|Naga manjari Gumma|
156 просмотров · 9 дней назад
Ratnamanjari (రత్నమంజరి)
132 подписчика
156 просмотров · 9 дней назад
ఒక చక్కని ప్రేమకథ. రెండువందల ఏళ్ల కిందటి ఒక మరకత మణి హారం. బ్రిటిష్ వారి చేతికి చిక్కకుండా మాయమయ్యింది. ఆ తర్వాత అప్పుడప్పుడు ఆ హారం ఉనికి తెలిసింది. కానీ కొన్నేళ్ల కిందట జరిగిన దోపిడీ లో ఆశ్చర్యకరంగా మాయమైపోయింది. ఇప్పుడు ఆ హారం కోసం దేశం నలుమూలలా నాలుగు ముఠాలు గాలింపు మొదలుపెట్టాయి. ఎవరి చేతికి చిక్కింది ఆ హారం? ఇప్పుడు ఆ హారం విలువెంత? ఈ ప్రేమ కథకు , హారానికి సంబంధం ఏమిటి? వినండి, చూడండి, చదవండి... "అనామిక" ప్రేమ కథలో హారం వెతుకులాట...