కేస్ నెం 37 బి - 14|Case no 37 B| నాగమంజరి గుమ్మా|Suspense Investigating Thriller
Ratnamanjari (రత్నమంజరి)
0:00 / 0:00
కేస్ నెం 37 బి - 14|Case no 37 B| నాగమంజరి గుమ్మా|Suspense Investigating Thriller
95 просмотров · 1 месяц назад
Ratnamanjari (రత్నమంజరి)
132 подписчика
95 просмотров · 1 месяц назад
అరకులో కిడ్నాప్ అయిన కార్తీకను శరత్ విజయవాడలో కలుస్తాడు. మాదకద్రవ్యాల గురించిన పరిశోధన కొనసాగిస్తాడు శరత్. నల్ల అంబాసిడర్ ను వెంబడిస్తాడు. ఆ కారులోని యువకులు హాస్టల్ విద్యార్థులకు మాదకద్రవ్యాలు ఇవ్వడం చూస్తాడు. వారిని అడ్డుకోబోతే శరత్ ను కారు నుంచి తోసి, పారిపోతారు. ఆక్సిడెంట్ కి గురవుతారు. వారిలో ఒకడిని పోలీసులు అరెస్ట్ చేసి, హాస్పిటల్ కి తరలిస్తారు. పరిశోధన వివరాలు అడిస్ కార్యాలయంలో భద్రపరచి తిరిగి వస్తుండగా శరత్ మీద దాడి జరుగుతుంది. శరత్ ని ఆసుపత్రిలో చేర్చి వచ్చేసరికి అడిస్ కార్యాలయం మీద కూడా దాడి జరిగింది. కామేశ్వరరావు గారు తనకు దొరికిన ఒక పాత ఫైల్ గురించి ఆలోచిస్తారు. శరత్ కు ఏమైంది? ఆ పాత ఫైల్ లో ఏముంది? ఉత్కంఠ కలిగించే సస్పెన్సు, ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్ కేస్ నెం 37 బి 14 వ భాగంలో వినండి, చూడండి, చదవండి.