Перейти к содержимому

Neekistamainadi Kavali Song Track || Telugu Christian Songs || BOUI Song Tracks

Beware of GOD Tv

0:00 / 0:00

Neekistamainadi Kavali Song Track || Telugu Christian Songs || BOUI Song Tracks

124 076 просмотров · 5 л. назад
Beware of GOD Tv
24,9 тыс. подписчиков
124 076 просмотров · 5 л. назад
Neekistamainadi Kavali Devuniki Song Track with lyrics Music : Dr.M.Johnson Victor Lyrics : Dr.M.Johnson Victor Album : Chivari Ghadiya (2007) Produced : BOUI International Song Lyrics 👇 నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు "2" ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో నీకిష్టమైనది... 1. కయ్యీను అర్పణ తెచ్చాడు దేవునికి హేబెలు అర్పణ నచ్చింది దేవునికి "2" అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం నచ్చాలి మొదట నీవే కావాలి మొదట నీవే... నీకిష్టమైనది... 2. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా క్రీస్తేసువలె దేహం కావాలి యాగముగా "2" నీ ధనము ధాన్యము కంటే ఒకపాపి మార్పుముఖ్యం "2" ప్రకటించు క్రీస్తు కొరకే మరణించు పాపి కొరకే... " నీకిష్టమైనది ” Neekistamainadi Kavali Audio Song    • Neekistamainadi Kavali Devuniki Audio Song...   #Teluguchristiansongs #Bouisongtracks #Jayashalisongs Subscribe Our Channel for more Songs & Tracks    / bewareofgodtv   Like, Share, Support & Spread The Gospel mail: bogtvgospelsongs@gmail.com Thank You for Watching God Bless You All