నాన్నా! నిన్నే ప్రేమిస్తున్నాను | జాన్ హైడ్ కనుమూరి Dad I Love You | John Hyde Kanumuri
Augustus Augustya 's Your Inspiration
0:00 / 0:00
నాన్నా! నిన్నే ప్రేమిస్తున్నాను | జాన్ హైడ్ కనుమూరి Dad I Love You | John Hyde Kanumuri
1 864 просмотра · 10 лет назад
Augustus Augustya 's Your Inspiration
1,09 тыс. подписчиков
1 864 просмотра · 10 лет назад
బాధలోనూ సంతోషంలోనూ
హల్లెలూయా అన్న స్వరం మూగబోయింది
గడచిన కాలంలో జ్ఞాపకాలు వెంటాడుతాయి
నన్ను ఎత్తుకొని ఆడించిన చేతులు
కళ్ళెదుట లేకున్నా
జీవిత నడక నేర్పటంకోసం గోదావరి ఇసుక తెన్నెలపై నడుస్తూ
చెవిలో చెప్పిన సంగతులు ధ్వనిస్తునే ఉన్నాయి
నాన్నా!
నిన్నే ప్రేమిస్తున్నాను
Composer స్వరాలు : Vijaypaul Jada విజయ్ పాల్ / @soundandsilence6882
Vocal గాత్రం : Rajpaul Tigiripalli రాజ్ పాల్ / @Rajpaulsunnymusic
Lyrics మాటలు : John Hyde Kanumuri జాన్ హైడ్ కనుమూరి
#నాన్న #Christian #Father #Love #Song @soundandsilence6882@soundandsilencedevotional@sravanthipaul