ములక్కాడ కూర ఇలా చేశారంటే ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే!
Anuradha Ruchulu
0:00 / 0:00
ములక్కాడ కూర ఇలా చేశారంటే ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే!
131 просмотр · 10 дней назад
Anuradha Ruchulu
76 подписчиков
131 просмотр · 10 дней назад
ఈరోజు మనం ఎంతో రుచికరమైన, సింపుల్‌గా ఇంట్లోనే చేసుకునే ములక్కాడ కూర తయారు చేసుకుందాం. అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. తక్కువ పదార్థాలతో, సులభమైన పద్ధతిలో ఈ రుచికరమైన ములక్కాడ కూరను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించాము.
👉 ఈ వీడియో నచ్చితే Like చేయండి 👍
👉 మీ కుటుంబ సభ్యులు, Friends తో Share చేయండి ❤️
👉 ఇలాంటి మరిన్ని ఇంటి వంటల కోసం Channel ను Subscribe చేయండి 🔔
#ములక్కాడకూర #MulakkadaCurry #DrumstickCurry #TeluguRecipes #AmmaChethiVanta #AndhraRecipes #HomeCooking