Перейти к содержимому

దొండకాయ ఫ్రై | Crispy Dondakaya Fry | ఆంధ్ర స్టైల్ దొండకాయ వేపుడు

Anuradha Ruchulu

0:00 / 0:00

దొండకాయ ఫ్రై | Crispy Dondakaya Fry | ఆంధ్ర స్టైల్ దొండకాయ వేపుడు

337 просмотров · 2 нед. назад
Anuradha Ruchulu
77 подписчиков
337 просмотров · 2 нед. назад
ఈరోజు మనం చాలా సింపుల్‌గా, ఇంట్లోనే అందుబాటులో ఉండే పదార్థాలతో ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. అన్నంలోకి, సాంబార్ లేదా పప్పుతో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ❤️ కరకరలాడుతూ, మంచి మసాలా రుచితో వచ్చే ఈ *ఆంధ్ర స్టైల్ దొండకాయ వేపుడు* మీ ఇంట్లో కూడా తప్పకుండా ప్రయత్నించండి. 👍 వీడియో నచ్చితే Like చేయండి 💬 మీ అభిప్రాయాన్ని Comment చేయండి 🔔 ఇలాంటి మరిన్ని ఇంటి వంటకాల కోసం Subscribe చేయండి. #దొండకాయఫ్రై #దొండకాయవేపుడు #DondakayaFry #DondakayaVepudu #AndhraRecipes #TeluguRecipes #HomeCooking #SouthIndianRecipes #EasyRecipes