టైలరింగ్ నేర్చుకోనని చెప్పిన అమ్మాయే… ఇప్పుడు కుటుంబాన్ని పోషిస్తోంది! 😢 ఫ్రెంట్ పార్ట్ నెక్ డిజైన్
SK MUBEEN TAILOR & VLOGS и anjudas vlogs
0:00 / 0:00
టైలరింగ్ నేర్చుకోనని చెప్పిన అమ్మాయే… ఇప్పుడు కుటుంబాన్ని పోషిస్తోంది! 😢 ఫ్రెంట్ పార్ట్ నెక్ డిజైన్
587 просмотров · 4 дн. назад
SK MUBEEN TAILOR & VLOGS и anjudas vlogs
587 просмотров · 4 дн. назад
ఒకప్పుడు టైలరింగ్ నేర్చుకోవడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించని అమ్మాయి…
నేను ఇచ్చిన కొంచెం మోటివేషన్‌తో టైలరింగ్ నేర్చుకుంది. ❤️
ఆ తర్వాత పెళ్లి జరిగింది… జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. భర్త తాగుడుకు బానిసైన పరిస్థితుల్లో కూడా తనకు వచ్చిన టైలరింగ్ విద్యతో తన కుటుంబాన్ని తానే పోషించుకుంటూ, తలెత్తుకుని జీవిస్తోంది. 🙏
ఒక ఆడపిల్లకు టైలరింగ్ నేర్పిస్తే అది కేవలం ఒక పని నేర్పించినట్టు కాదు… అవసరమైనప్పుడు తన కాళ్ల మీద తాను నిలబడే ధైర్యాన్ని ఇచ్చినట్టే. ❤️
ఈ వీడియోలో ఒక అందమైన Front Neck Model Blouse Cutting & Stitching కూడా చూపిస్తున్నాను.
టైలరింగ్ నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
టైలరింగ్ నేర్చుకోండి… మీ ప్రతిభే మీకు బలం. 🧵✂️❤️
#Tailoring #BlouseStitching #FrontNeckBlouse #BlouseDesign #BlouseCutting #TailoringTips #TeluguTailoring #LadiesTailoring #TailoringTraining #LearnTailoring #TailoringBusiness #WomenEmpowerment #SelfReliance #BlouseModel #StitchingTips