Перейти к содержимому

మునగ సాగులో యువరైతు విజయం || Young Farmer's Success Story in Drumstick cultivation || Karshaka Mitra

Karshaka Mitra

0:00 / 0:00

మునగ సాగులో యువరైతు విజయం || Young Farmer's Success Story in Drumstick cultivation || Karshaka Mitra

70 605 просмотров · 1 год назад
Karshaka Mitra
524 тыс. подписчиков
70 605 просмотров · 1 год назад
మునగ సాగులో యువరైతు విజయం || Young Farmer's Success Story in Drumstick cultivation || Karshaka Mitra రైతుకు అధిక ఆదాయం అందించే బహువార్షిక కూరగాయ పంటల్లో మునగక్కాయ సాగు ప్రధమ స్థానంలో వుంది. అయితే గత రెండేళ్లుగా ఈ పంటపై తామర పురుగు దాడితో కాపు తక్కువగా వస్తుండటం రైతును నిరాశ పరుస్తోంది. కాని ఈ ఏడాది కాపు తగ్గినప్పటికీ మంచి మార్కెట్ ధర లభించటంతో రైతు మంచి ఆర్ధిక ఫలితాలు సాధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంలోని మునుగోడు గ్రామంలో మునగను అధిక సాంద్ర పద్ధతిలో సాగుచేసి సత్ఫలితాల దిశగా ముందడుగు వేస్తున్నారు యువరైతు గణపా వెంకట్రామ రెడ్డి. రెండెకరాల్లో 2 వేల మొక్కలు చొప్పున నాటిన ఈయన ప్రస్థుతం కిలోకు 35 నుండి 40 రూపాయల ధర పొందుతూ సత్ఫలితాలు దిశగా ముందడుగు వేస్తున్నారు. మునగ సాగు వివరాలను ఈ యువరైతు అనుభవాల ద్వారా తెలుసుకుందాం. రైతు చిరునామా గణపా వెంకట్రామ రెడ్డి మునుగోడు గ్రామం అమరావతి మండలం పల్నాడు జిల్లా సెల్ నెం: 99493 47566 Join this channel to get access to perks:    / @karshakamitra   గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు. కర్షక మిత్ర వీడియోల కోసం:    / karshakamitra      / @karshakamitra   వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...   పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు   అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:    • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు   ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు   ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:    • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...   శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:    • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...   కూరగాయల సాగు వీడియోల కోసం:    • Vegetables - కూరగాయలు   పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...   మిరప సాగు వీడియోల కోసం:    • Chilli - మిరప సాగు   నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...   టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...   పూల రైతుల విజయాలు వీడియోల కోసం:    • Floriculture - పూల సాగు   పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...   పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం    • పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం   పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం    • పశుగ్రాసాలు - Fodder Cultivation   అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు   నానో ఎరువులు వీడియోల కోసం:    • నానో ఎరువులు - Nano Fertilizers   మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:    • Sheep & Goat   జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం    • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...   మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:    • Aquaculture - మత్స్య పరిశ్రమ   YOUTUBE:-    / karshakamitra   YOUTUBE:-    / karshakamitra   FACEBOOK:-   / karshakamitratv   TWITTER:-   / karshakamitratv   TELEGRAM:- https://t.me/karshakamitratv