రారా కృష్ణయ్యా భక్తి గీతం | Rara Krishnayya
Nyshadham
0:00 / 0:00
రారా కృష్ణయ్యా భక్తి గీతం | Rara Krishnayya
118 просмотров · 6 дней назад
Nyshadham
92 подписчика
118 просмотров · 6 дней назад
రారా కృష్ణయ్యా భక్తి గీతానికి స్వాగతం.
కష్టాలు, నష్టాలు మన అందరికి వస్తు ఉంటాయి.
దేవుడా నన్ను కాపాడు అని ఎప్పుడో అప్పుడో అనుకోక మానము.
కథా నాయకుని కుమారునకు మాటలు పోతాయి.
కథా నాయకుడు అతను తిరిగి మాములుగా మాట్లాడగలగాలని శ్రీకృష్ణుడిని ప్రార్ధిస్తాడు ఈ గీతంలో.
చంచలమైన మనస్సును భగవంతుడి సన్నిధికి రమ్మని కోరుకుంటాడు కవి.
ఈ పాట వింటుంటే గాయకుడు ఘంటసాల స్వరంలో ఆర్ధ్రతకు, శరణాగతికీ ఆ పరమాత్మ కరిగిపోయి తప్పకుండా కరుణిస్తాడు అని అనిపిస్తుంది.
ఆ నిస్సహాయ పరిస్థితిని మనకు మనము కూడా అన్వయించుకోకుండా ఉండలేము.
#ntr #krishna #krishnudu #bhakti #bhakthisongs