Перейти к содержимому

యెరూషలేము గోడల నిర్మాణం & ప్రజల ఆత్మీయ పునర్నిర్మాణం | 430 Years of Silent Period - Part 7 #history

Bible Talks Hub Telugu

0:00 / 0:00

యెరూషలేము గోడల నిర్మాణం & ప్రజల ఆత్మీయ పునర్నిర్మాణం | 430 Years of Silent Period - Part 7 #history

815 просмотров · 7 дн. назад
Bible Talks Hub Telugu
3,5 тыс. подписчиков
815 просмотров · 7 дн. назад
🌿 Welcome to Bible Talks Hub Telugu 🌿 📖 యెరూషలేము గోడల నిర్మాణం & ప్రజల ఆత్మీయ పునర్నిర్మాణం | 430 Years of Silent Period - Part 7 యెరూషలేము నగరం గోడలు ఎందుకు పాడైపోయాయి? ద్వారాలు ఎలా కాలిపోయాయి? నెహెమ్యా నాయకత్వంలో ఆ గోడలు తిరిగి ఎలా నిర్మించబడ్డాయి? శత్రువుల వ్యతిరేకత, కుట్రలు, ప్రజల మధ్య వచ్చిన ఆర్థిక సమస్యల మధ్య కూడా కేవలం 52 రోజుల్లో గోడల నిర్మాణం ఎలా పూర్తయింది? ఈ వీడియోలో ఎజ్రా రాక, నెహెమ్యా యెరూషలేముకు రావడం, రాత్రివేళ నగర గోడలను పరిశీలించడం, సన్బల్లట్, తోబీయా, గెషెము చేసిన వ్యతిరేకత, నిర్మాణాన్ని ఆపడానికి జరిగిన కుట్రలు, అలాగే ప్రజల మధ్య వచ్చిన సమస్యలను నెహెమ్యా ఎలా పరిష్కరించాడో పరిశీలిస్తాం. అదే సమయంలో, ఎజ్రా ద్వారా దేవుని ధర్మశాస్త్రం ప్రజల మధ్య మళ్లీ ఎలా ముందుకు వచ్చిందో, ప్రజలు ధర్మశాస్త్ర వాక్యాలు విని ఎలా స్పందించారో, పర్ణశాలల పండుగను ఎలా జరుపుకున్నారో కూడా తెలుసుకుందాం. చివరగా, మలాకీ ప్రవక్తతో పాత నిబంధనలోని ప్రవక్తల యుగం ఎలా ముగిసింది? ఆ తర్వాత మత్తయి సువార్తలో యేసుక్రీస్తు జననం వరకు ఉన్న దాదాపు 430 సంవత్సరాల నిశ్శబ్ద కాలం ఎలా ప్రారంభమైంది? అనే విషయానికి కూడా చేరుకుంటాం. 📅 Bible History & Deep Analysis Videos: ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు 📖 Daily Telugu Bible Videos: ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు — సులభమైన సంభాషణ శైలిలో మా మునుపటి వీడియోలు (Previous Videos) సొలోమోను రాజు నుండి మలాకీ ప్రవక్త వరకు Solomon to Malachi History in Telugu    • సొలోమోను రాజు నుండి మలాకీ ప్రవక్త వరకు Sol...   దానియేలు గ్రంథం అదనపు భాగాలు | బైబిల్లో ఎందుకు లేవు? | పూర్తి వివరణ Complete Series    • దానియేలు గ్రంథం అదనపు భాగాలు | బైబిల్లో ఎం...   మక్కబీయుల గ్రంథం పూర్తి చరిత్ర | నిశ్శబ్ద కాలపు చివరి 170 సంవత్సరాలు    • మక్కబీయుల గ్రంథం పూర్తి చరిత్ర | నిశ్శబ్ద ...   ఈనోకు గ్రంథం: దేవదూతల రహస్యాల నుండి బైబిల్ సమాధానాల వరకు | Complete Book of Enoch Analysis    • ఈనోకు గ్రంథం: దేవదూతల రహస్యాల నుండి బైబిల్...   బారూకు గ్రంథం ఇది నిజంగా ప్రవక్త రాసిందా? Baruch Was It Written by a Prophet?    • బారూకు గ్రంథం ఇది నిజంగా ప్రవక్త రాసిందా? ...   యూడితు గ్రంథం ఇది నిజమా లేక కథనా? | Judith What Really Happened?    • యూడితు గ్రంథం ఇది నిజమా లేక కథనా? | Judith...   తోబితు గ్రంథం – ఎందుకు బైబిల్లో లేదు? | Tobit – Why It’s Not in the Bible    • తోబితు గ్రంథం – ఎందుకు బైబిల్లో లేదు? | To...   బైబిల్ 66 పుస్తకాలుగా ఎలా ఏర్పడింది? The Journey of the 66 Books of the Bible    • బైబిల్ 66 పుస్తకాలుగా ఎలా ఏర్పడింది? The J...   సిలువపై యేసు క్రీస్తు పలికిన ఏడు మాటలు | Jesus 7 word's an the cross    • సిలువపై యేసు క్రీస్తు పలికిన ఏడు మాటలు | J...   👍 వీడియో నచ్చితే Like చేయండి 📤 మీ Friends & Familyతో Share చేయండి 🔔 మరిన్ని Bible History & Bible Analysis Videos కోసం Subscribe చేయండి Presented by L Sanjeev Kumar #Ahasuerus #teluguhistrry #teluguhistory #historyfacts #historydocumentary #part6 #historytok #historymystery #mysterybox #mysteryhistory #mysteryfacts #mystery #430YearsOfSilentPeriod #SilentPeriod #jerusalem #babylon #jeremiah #jehoikim #oldtestament #kingshistory #IsraelHistory #israel #assyria #Babylon #Jeroboam #Daniel #mystery #mysterystory #bthtelugu #mysterybox #Maccabees #judah #syria #part3 #jordan #kings #king #rehoboam #bible #bibleverse #biblestudy #bibleverses #facts #biblestories #bibleverseoftheday #history #bibleshorts #biblehistory #purim #biblefacts #bth #telugu #telugubible #telugubibleverses #telugubibleverse #telugubiblestudy #btht #shorts #esther #bibleteaching #bibletelugu #430 #year #silent #silentperiod #silenttimer #sanjeev #gospel #gospelmessage #truth #hamann #gospeltruth #gospeloftheday #kumar #sanjeevkumar #lovegospel #jesuschrist #jesus #jesuslovesyou #jesuscristo #god #jesussaves #jehova #jehovah #sunday #today #sundayservice #sundayspecial #sundayschool #sundayservicelive #1kings #christian #christianity #christianshorts #christ #bibletalks #bibletalkshubtelugu #solomon #jamia #asia #amos #yoshi #part5 #part4 #biblefacts #bibleforkids #secret #historyfacts #part2 #part1 #details #secrethistory #documentary #explanation